"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

గాంధీజీ కలలు కన్నస్వాతంత్రం

గాంధీజీ కలలు కన్నస్వాతంత్రం

గాంధీజీ కలలు కన్న
స్వాతంత్రం రాలేదింకా..
ఆడపిల్లలు అర్థరాత్రి రోడ్డు పై..
ఒంటరిగా నడవగలిగే రోజే..
నిజమైన స్వాతంత్రం అన్నారు..
ఒకప్పుడు ఒక చెంపపై కొడితే..
ఇంకో చెంప చూపించాలన్నారు..
కానీ ఈ కాలంలో..
ఆయనుంటే..
నీ ఆత్మ రక్షణ కోసం నా చేతిలో కర్ర కూడా తీసుకో! అని ఇచ్చేవారు కాబోలు..
కాబోలు ఏంటి? నిజంగానే ఇచ్చేసే వారు..
ఆడపిల్లలకు ఆత్మ రక్షణ చాలా అవసరం..
అందుకని నేర్చుకోవాలందరూ..
కుంగ్ ఫూ,కర్ర సాము,కరాటే ఇలాంటివన్నీ!!

గాంధీజీ కలలు కన్నస్వాతంత్రం

ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *