అక్షర కొరకు
అంశం :- ఉపాధ్యాయ దినోత్సవం
శీర్షిక :- గురువుని గౌరవించు
ఒక ఊరిలో పాఠశాలలో రాంబాబు అనే ఉపాధ్యాయుడు తెలుగు చెపుతూ ఉంటాడు.
అయితే రాంబాబుకి కొంచెం మెల్లకన్ను ఉంటుంది. తెలుగు పాఠాలు చాలా బాగా చెప్తాడు తరగతి గదిలో కొంతమంది విద్యార్థులు రాంబాబుకి మెల్లకన్ను అనే పేరుతో పిలుస్తారు ఇది చూసిన క్లాస్ టాపర్ అయిన విజయ్ వారితో ఇలా అంటాడు టీచర్ ని అలా పిలవడం తప్పు మన తండ్రితో సమానం అని చెప్పుతాడు
అయిన ఆ మాటలు వారు పట్టించుకోరు
ఒకసారి వాళ్ళు రాంబాబుని మెల్లకన్ను అని అనేటప్పుడు వాళ్ళకి తెలియకుండా రాంబాబు విన్నాడు కొంచంసేపటి తర్వాత రాంబాబు పాఠం చెప్పడానికి అదే క్లాస్ కి వెళ్ళాలి అయితే ఆ మాట విన్న తరువాత వెళ్ళొద్దు అనుకున్నాడు కాకపోతే వాళ్ళని ఎలాగైనా మార్చాలి, మంచి చెడు చెప్పాల్సింది నేనే అని పాఠం చెప్పడానికి వెళ్ళాడు
P అనీల్ ..
*హామీ పత్రం :-
ఈ కథ నా సొంతం
అని హమీ ఇస్తున్నాను ..