గురువు

గురువు

 

గురువు

ఏ లాభం ఆశించకుండా
ఏదీ అడిగినా విసుకోకుండా
ఓర్పుతో సహనం తో
పిల్ల చేష్టలు అన్ని భరిస్తూ
అనుమానాలన్నీ తీరుస్తూ
మంచిని నేర్పుతూ
చెడు ను దూరం చేస్తూ
దొంగని కవిగా మలిచి
పట్టుదలతో ఏదైనా సాధ్యమే
అని వెన్ను తట్టి నిలిచే
మనోబలాన్ని అందించే మా
గురువులకు ఇవే మా అక్షర సుమాంజలులు

Related Posts