చంద్రబింబం లా ఉన్న ఆమె….అందం .

చంద్రబింబం లా ఉన్న ఆమె….అందం .
ఆమె ….మొహం……..
చంద్రుడి రాక కోసమా….
లేక సూర్యుని రాక కోసమా…
ఓ తెలుగింటి ఆడపడుచు ….ఎదురు చూస్తున్నటుగా……

ఆమె మోము…..
ఏదో తెలియని వెలితిలా… ఉన్నది…
ఆమె బానిస సంకెళ్ళు ను ప్రాలదోలే …జగన్మోనుడై..
అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును… నింపే ఆ సూర్యభగవానుడులా

ఆమె మోము పై సన్నని కురులు…
ఆమె అధరములును తాకుతూ ఉంటే……
నేతిలో పడ్డ తూనేగనై…
పుతోటలో ఉన్న పుష్పాలో ఉండే పుప్పొడి ని పిలిచే తేనితెగనై….ఆ చంద్రడ్ని తాకాలిని..ఎదురుస్తున్నటుగా
ని నీలి రంగు కళ్లు లో …ఆ సొగసైన చూపు…..ఆ చంద్రడ్ని చూస్తున్నట్లు గా…
ఆ కొంటి చూపు తో ఆ చంద్రడ్ని పిలుస్తున్నట్లు గా…
ఆమె కనుబొమల…కనుసైగతో…కనుకొట్టి నట్టుగా……
ఆమె ముక్కుకు … ముక్కపుడకనైతిని..
ఆమె సన్నని మెడ కు…. నక్షత్రాలహారగా మరలాని…
ఆమె నడుము చుట్టూ… (వడ్డాణం)రత్నాహారమునైతిని.
ఆమె పాదములకు…..మెట్టిల సవ్వడి నైతిని….
ఆమె నడుస్తూ ఉంటే ….హంస నాట్యం చేస్తున్నట్లు గా…మైమరిపిస్తోనట్టుగా..

ఆమె మాట్లాడుతూ ఉంటే….గణ కోకిల స్వర్గం వినట్లు గా…ఎన్ని సార్లు విన ఇంకా వినిలాని….. నా మనసు.. ఆరాటం
ఎన్ని సార్లు చూసిన తనవితిరని …..ఆమె అందం…
ఆమె..అభినయం..ఆమోహం
ఆమె అందం ముందు ఎవరైనా….. దాసోహం.
ఎంత వారులైన కాంత దాసులై….
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల
విజయవాడ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *