చదువు ఏం నేర్పిస్తుంది?

అక్షర కొరకు
అంశం – చదువు ఏం నేర్పిస్తుంది?
న్యాయంగా ఉండమనా? అన్యాయంగా ఉండమనా?
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – సంస్కారం

చదువు ఎప్పుడూ
సంస్కారమే నేర్పిస్తుంది
న్యాయంగా ఉండమనే
చెప్తుంది అన్యాయం వద్దు
న్యాయమే ముద్దు!

కానీ ఈ మనుషుల స్వార్థం
వలన అన్యాయాలు పెరిగి
పోతున్నాయి చదువుకున్న
వాల్లూ చదువు లేని వాల్లూ
ఒకేలా ప్రవర్తిస్తున్నారు!

నిజం చెప్పాలంటే ఇంక
చదువుకోని వాల్లే మంచి
మనసుతో మంచి పనులు
చేస్తూ జీవిస్తున్నారు చదివిన
వాల్లు ఉన్న మతి పోగొట్టుకున్నారు!

చదువుల తల్లి సరస్వతి
ఎప్పుడూ అన్యాయంగా
ఉండమని మాత్రం చెప్పదు
మూర్ఖత్వంతో మనుషులే
అలా మారుతున్నారు!

ఇది నా స్వీయ రచన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *