"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

చరిత్రలో నీకో పేజీ : ప్రతి ఫలం ఆశించకు

ఈరోజు అంశం :చరిత్రలో నీకో పేజీ
శీర్షిక :ప్రతి ఫలం ఆశించకు
రచన :మోటూరి శాంతకుమారి

చరిత్రలో నీకో పేజీ ఉండాలంటే నువ్వు నిస్వార్ధ జీవిగా బ్రతకాలి.
స్వార్ధం విడనాడి సేవ చెయ్యాలి.

ప్రతి ఫలా పేక్ష లేకుండా సేవించాలి. నేను నా ఇల్లు పరిధి దాటాలి. మనము మనది అనే మాట శ్వాస కావాలి.

అంతా పరుల కోసం అని చేసినప్పుడు. చరిత్రలో ఒక పేజీ తప్పకుండ ఉంటుంది. నా కర్తవ్యం నేను చేస్తున్నాను అనుకోవాలి.

ప్రతి ఫలం ఆశిస్తే అతః పాతాళా నికి కూరుకు పోవటమే. మనిషిగా నీ ఉనికిని కోల్పోవటమే. చరిత్రలో పేజీ అంటుంచినువ్వే గల్లంతు అయ్యే ప్రమాదం వుంది.

ఇది నా సొంత రచన అని హామీ ఇస్తున్నాను.
మోటూరి శాంతకుమారి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *