టెన్షన్ పడే మనిషి లేడు..మానసిక ఆరోగ్యం

అంశం:⁠- ఆరోగ్యమే మహాభాగ్యం

జీవితంలో టెన్షన్ పడే మనిషి లేడు
కానీ ప్రతిదానికి అతిగా ఆలోచిస్తూ , టెన్షన్ పడుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు…
శారీరకమైన ఆరోగ్యమే కాక మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి…

టెన్షన్ ఎక్కువ పడకుండా అతిగా ఆలోచించకుండా ఒత్తిడికి లోనకుండా జాగ్రత్త పడుతూ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి..

తిన్న కొంచెం ఆహారమైన దాంట్లో పోషకాలు ఉన్నట్టు చూసుకోవాలి…
సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి…

అతిగా తింటే ఉబ్బకాయం వస్తుందని
తింటే బలహీనమైపోతామని అని భయపడుతూ
మనం మార్చుకోవాలి జీవనశైలి
ప్రకృతితో మమైకమై యోగాతో భోగం పొందుతూ
ఆరోగ్యమే మహాభాగ్యంగా ఉన్నంతకాలం జీవిస్తూ
ఆధునిక జీవనశైలికి అలవాటు పడకుండా
ఆకుకూరలు తింటూ నడక మొదలు పెడుతూ
ఆరోగ్యంగా నవ్వుతూ ఉండాలి…

 

మాధవి కాళ్ల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *