డిసెంబర్ 05 ప్రత్యేకతలు :⁠-

✒అంతర్జాతీయ స్వచ్ఛంద దినోత్సవం.

✒1886 : భారతీయ సినిమా మొదటి మూకీ మరియు టాకీ దశకు చెందిన రచయిత, చిత్రదర్శకుడు, నటుడు, అర్దెషీర్ ఇరానీ జననం (మ.1969).

✒1896 : ఆంధ్రప్రదేశ్ కు చెందిన యోగీశ్వరుడు, అణు భౌతిక శాస్త్రవేత్త స్వామి జ్ఞానానంద జననం (మ.1969).

✒1901 : అమెరికన్ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు వాల్ట్ డిస్నీ జననం (మ.1966).

✒1931 : తెలుగు నాటకరంగ నిపుణుడు, సినిమా నటుడు చాట్ల శ్రీరాములు జననం.

✒1940 : పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ గజల్ గాయకుడు గులాం అలి జననం.

✒1972 : ఒంగోలు జిల్లా టంగుటూరి ప్రకాశం పంతులు జ్ఞాపకార్థం ప్రకాశం జిల్లా గా నామకరణము చేయబడినది.

✒2008 : ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు కొమ్మినేని శేషగిరిరావు మరణం (జ.1939).

✒2008 : ప్రముఖ సాహితీకారుడు మహ్మద్ ఇస్మాయిల్ మరణం (జ.1943).

✒ప్రముఖ జర్నలిస్టు, ఎన్డీటీవి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ రవీష్ కుమార్‌ జననం(1974) ప్రతిష్టాత్మక రామన్ మెగసెసే అవార్డుకు 2019 ఆయన ఎంపికయ్యారు.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *