తీపి గుర్తులు..అడవిలో,నదీతీరంలో

చిత్ర కవిత

తీపి గుర్తులు

అడవిలోనే విహరించినాం.
నదీతీరంలో ఆటలాడినాం.
పచ్చని చెట్లతో స్నేహం చేసాం.
స్వచ్ఛమైన నది నీరు తాగినం.
చల్లని గాలిలో సేద తీరినాం.
ఇప్పుడా చెట్లు కానరాకపోయే.
ఆ నదీ నీరు కలుషితమాయే.
వాతావరణం వేడెక్కిపోయే.
మళ్ళీ పాత రోజులు రావాలి.

ఈ రచన నా స్వీయ రచన
వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *