తల్లి గర్భము నుండియు సిల్లి గవ్వ
పట్టి తేలేరు నెవ్వారు వసుధపైకి!
వెళ్ళి పోయెడి సమయాన వెంట రాదు
నడుమ యీ లీల లేలనో నరులకిలను!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!
తల్లి గర్భము నుండియు సిల్లి గవ్వ
పట్టి తేలేరు నెవ్వారు వసుధపైకి!
వెళ్ళి పోయెడి సమయాన వెంట రాదు
నడుమ యీ లీల లేలనో నరులకిలను!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!