నన్ను వదిలేయండి..మంచి స్నేహం

ఈ రోజు అంశం
నన్ను వదిలేయండి

శీర్షిక
అసలు విషయం ఏమిటంటే

డబ్బులందరికీ కావల్సిందే.
మంచి స్నేహం పొందాల్సిందే.
పేరు కోసం పాటుపడాల్సిందే.
గొప్ప కీర్తి గడించాల్సిందే.
వీటన్నిటి కోసం కష్టపడాల్సిందే.
నన్ను వదిలేయండి అన్నావంటే
దోస్తులు దూరం అయిపోతారు.
నీ బంధువులంతా వదిలేస్తారు.
ఇంట్లో ఉన్న లక్మ్మీ వెళ్ళిపోదా.
దేన్నీ వదలకుండా పట్టుకో.
పట్టదలతో దేన్నైనా సాధించు.
ధైర్యంగా ముందుకు అడుగెయ్యి.

ఈ రచన నా స్వీయ రచన అని
హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *