నాయకుల మాట లెప్పుడూ నమ్మరాదు

నాయకుల మాట లెప్పుడూ నమ్మరాదు
నోటు మాటలు జెప్పు నీ ఓటు కొరకు
నీటుగా పొగడుచునుండు నిన్ను ముంచ
రాజకీయుల మాటలే రాక్షసంబు

కోట

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *