నిరీక్షణ

నిరీక్షణ

అందమైన ఆడపిల్ల
పుత్తడి బొమ్మ లాంటి పున్నమినాగు
ఎవరికోసం నిరీక్షణ
ఎవరికోసం ఈ వెతుకులాట
క్షణాలు గడిచాయి
ఆమె కళ్ళల్లో కార్తీకదీపం
ఆత్రుత వేద జల్లిన భర్త కోసం
ఇంట ముందు గేటు వద్ద
ప్రేమతో వెతుకులాట పొద్దు…నిరీక్షణ

యడ్ల శ్రీనివాసరావు

నిరీక్షణ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *