నీలి మేఘాలలో..

నీలి మేఘాలలో..

నీలి మేఘాలలో..
గాలి కెరటాలలో..
నీవు పాడే పాట..
గుర్తొస్తుంది ఈ పూట..
ఎందుకో తెలియదు..
మనసంతా ఆ పాట..
మధురాలే!
యద నిండా ఆ పాట..
రాగాలే!
నిదురించు వేళైనా..
గుండెలో ఆ గుర్తులే!!
మది నిండా ఆ తలపులే!!
నీలి మేఘాలలో..
నీవు పాడిన ఆ పాటే..
గాలిలో వచ్చి కమ్ముకుంది..
నా తణువులో అణువనువునా..
నిండుకుంది..

ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *