"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

నువ్వు వెళ్లిపోయాక నన్ను నేనే మర్చిపోయా

అక్షర లిపి కవిత సమూహం
అంశం నువ్వు వెళ్లిపోయాక
రచన యడ్ల శ్రీనివాసరావు
ఊరు విజయనగరం

నువ్వు వెళ్లిపోయాక నన్ను నేనే మర్చిపోయా
నీ తీపి జ్ఞాపకాలు నాలో ఉన్నాయి
నన్ను కలిపేస్తున్నాను
నా చుట్టూ తిరిగాడుతున్నాయి
అంతరంంతరంగంలో నిషేధిలో కలిసిపోయిన
నీ వెలుగు జాడలు
నీ తీయని మాటలు
నన్ను కదిలిస్తున్నాయి
నాలో ఏదో నూతన ఉత్సాహం రగిలిస్తున్నాయి
నింగిసాక్షిగా
నేల సాక్షిగా
తాజ్ మహల్ కట్టిన షాజహానుల
నీకు నేను ఏమీ కట్టలేకున్నా
అనుకోకు నేస్తం
నా గుండెల్లో తలపు తుర ఫిరంగిలా
నన్ను శోధిస్తున్నది వెంటాడుతున్నది
నువ్వు వెళ్లిపోయాక
నన్నెవరూ చూసేది
నేను నీ దగ్గర వచ్చెదనని
అనుకున్న ఎలా బ్రతికేది
నేస్తం నన్ను తీసుకుపో నీ వద్దకు
నీ కొరకే ఈ తలుపు
నీ కొరకే ఈ జీవితం
అనుకున్న కొన్ని క్షణాల్లో
ఇంటి ముంగిటలో బిడ్డ జననం
నువ్వే తన రూపంలో వచ్చావుని సంతోషం
మరువలేను తీపి గుర్తు
మధురమైన పాత జ్ఞాపకాలు
వెంటాడుతున్న అజ్ఞాతలు
బిడ్డతో గడిపే మర్చిపోతున్న

————————————–
హామీ పత్రం
ఈ కవిత నా యొక్క సొంత రచ

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *