నేటి సమాజంలో..ఏ కల్మషమూ తెలియని

నేటి సమాజంలో..ఏ కల్మషమూ తెలియని

నేటి సమాజంలో..
ఇలాంటి వారు కూడా ఉన్నారు..
ఏమీ తెలియని వారు..
ఉంటే ఎవరైనా దయతలచి పెడితే..
తినేవాల్లు ..
లేదంటే పస్తులతోనే కాలక్షేపం చేసేవారు..
ఏ కల్మషమూ తెలియని..
పసి పాపల్లాంటి వారు..
తినడానికి తిండి లేక..
ఉండడానికి గూడు లేక..
పరిస్థితులు ఏవైనా కూటి కోసం..

అల్లాడు అల్ప జీవులు..
దేవుని బిడ్డలు..

నేటి సమాజంలో..ఏ కల్మషమూ తెలియని
ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *