పంచాంగము 23.04.2022

పంచాంగము 23.04.2022

 *_శ్రీ శుభకృత్ నామ సంవత్సరం_* 
*ఉత్తరాయణం – వసంత ఋతువు*
*చైత్ర మాసం – బహళ పక్షం*
తిధి : *సప్తమి* ఉ9.55 వరకు
తదుపరి అష్టమి
వారం : *శనివారం* (స్థిరవాసరే)
నక్షత్రం: *ఉత్తరాషాఢ* రా10.09 వరకు
యోగం: *సిద్ధం* ఉ7.32 వరకు
తదుపరి *సాధ్యం* తె4.37
కరణం: *బవ* ఉ9.55 వరకు
తదుపరి *బాలువ* రా8.46 వరకు
వర్జ్యం: *ఉ7.11 – 8.41* &
*రా1.55 – 3.26*
దుర్ముహూర్తం : *ఉ5.43 – 7.23*
అమృతకాలం: *సా4.10 – 5.39*
రాహుకాలం : *ఉ9.00 – 10.30*
యమగండ/కేతుకాలం: *మ1.30 – 3.00*
సూర్యరాశి: *మేషం*

చంద్రరాశి: *మకరం*
సూర్యోదయం: *5.43*

సూర్యాస్తమయం: *6.13*
సర్వేజనా సుఖినో భవంతు – శుభమస్తు

Related Posts