పక్షుల మనోగతం…ఇదివరకు చెట్లుండేవి.

పక్షుల మనోగతం

పక్షుల మనోగతం
ఇదివరకు చెట్లుండేవి.
వాటికి కొమ్మలుండేవి.
ఆ కొమ్మలపై ఊగేవాళ్ళం.
ఆనందంగా గడిపేవాళ్ళం.
ఇప్పుడు ఊగేందుకు చెట్లేవీ.
ఆ చెట్లన్నీ నరికేస్తున్నారు.
భవంతులు కట్టేస్తున్నారు.
మీ ఇల్లు కట్టుకునేందుకు, మా గూడు లేకుండా చేస్తున్నారు.
ఇదెక్కడి న్యాయం మానవుడా.
మా పాలిటి దానవుడా.
ఇకనుంచైనా మాపై దయ చూపు.
చెట్లను కొట్టడం మానేయి.
పర్యావరణాన్ని కాపాడు.
ఈ రచన నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *