"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

పగలే వెన్నెల

పగలే వెన్నెల

మంచు కురిసే
హరిత వనాల్లో
ఎడారి ఎండల్లో
ఇసుక రాసుల్లో
నీలి ఆకాశం లో
నిండు చంద్రుడి
వెన్నెల పగల్లో
మనుషుల
మనసు ముడుచుకొని
పోయి….
వన్నెల ముసుగేసి
చల్లని మానవత్వాన్ని…..
వెల కట్టి కొలిచింది
అయినా..
ఆశ అనేది బ్రాంతి కాకుంటే
సమ సమాజం సాధ్యమే కదా !!
లేదా..
జీవించడమే….
ఒక విజయం గా
భావించే కాలమే వస్తే
దరిత్రి నే ఖాళీ చేసి
అరుణ చంద్రుల్ని చేరి
విజయ సంబురాలు
చేసుకుందామా…
కరుణే ధ్యేవత్వం అయితే
అంతిమ విజయం ప్రేమదే కదా!!
పూజ్యులు,
ప్రియమైన అందరికి
హృదయ పూర్వక
విజయ దశమి
శుభాకాంక్షలు.
మీ
అల్లాఉద్దీన్

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *