"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

పిలుపు

పిలుపు

చీకటి నిండిన క్షణాల్లో
జ్ఞాపకాలన్నీ వెలుగు పంచేవే
కాలం పాదముద్రలు కలవరపెట్టినా
కలం పట్టావో,హలం పట్టిన రైతన్నలా
అనుభవ సేద్యం చేస్తావు…

పిలుపు

ఎవరేమనుకున్నా కదిలే నదిలా
ప్రవహించనీ జీవితాన్ని
హితాన్ని కోరే మిత్రుడివై
మానవతా క్రతువు చేశావో
నవ్యతకు పట్టం కడుతావు..పిలుపు

 

సి.యస్.రాంబాబు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *