పుట్టేది భూమిపై…

ఊరు విజయనగరం

పుట్టేది భూమిపై
మట్టిలో కలిసేది భూమిలో
అదే నిషేధి చంద్ర లోకంలో
భూలోకం వెలసిన సమాధులే

అంధకారా బంధకారు లోకంలో
తిమిరాంధకార అజ్ఞానపు లోకంలో
ఎంత వాడు అయినా
కొద్ది పాటు మనిషేనా
మంటలో కాలవలిసిందే
ఈ భూమికి ఖరీదు కట్టాల్సిందే

పేదవాడికి డబ్బులు లేకపోతే
మున్సిపాలిటీ సమాధి
వెక్కిరింపు వెర్రి చేష్టలు
గొప్పవారు పలికిరి ఒకనాడు
మనసులో మదం
మోహ క్రోదం బూడిది పోవాల్సిందే

ఏ దేశమైనా తప్పక చావు రాదా
ఫారిన్ కంట్రీ లో మట్టిలో కలుపుతారు
మన దేశంలో అయితే కాల్చుతారు కలుగుతారు
లేకుంటే కుళ్ళు వాసనతో గందర గోళం

————————————-
హనీ పత్రం
ఈ కవిత నా యొక్క సొంత రచన

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *