పుస్తకం

పుస్తకం ఒక నిశ్శబ్ద నేస్తం
పుస్తకం మనసు కు నచ్చే నెచ్చెలి
పుస్తకం మనసు మెచ్చే చెలి
ఎంత పీల్చినా తరగని గాలి లా
ఎంత చదివినా తరగని జ్ఞాన సంపద
అదొక అధ్బుత ప్రపంచం జ్ఞాన నిధి
విజ్ఞాన గని!
పుస్తకం ఒక అమృతభాండం
తాగిన వారికి తాగినంత!

ఉమాదేవి ఎర్రం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *