పెళ్లి ఇంట్లో దయ్యం

అందరి ఆడపిల్లలాగే మధురిమకు పెళ్ళి పైనా ఎన్నో ఆశలు , కొత్త జీవితంలోకి అడుగుపెట్టినప్పుడు అది మనసుకు నచ్చిన మనిషి తో జీవితాన్ని పంచుకుంటే ఆనందాన్ని మాటల్లో చెప్పలేము

మధురిమ బాయ్ ఫ్రెండ్ పేరు అలోక్ , అలోక్ కి మధురిమ అంటే ప్రాణం . మధు అంటూ ఎంతో ప్రేమగా ఉండేవాడు అంతా ప్రాణంగా ప్రేమిoచేవాడు మధురిమని ఎందుకు కాదనుకుంటాడు. అందుకు కారకులు ఎవరో తెలియాలంటే అసలు మధురిమ , అలోక్ జీవితాల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి .

కొన్ని నెలల క్రితం

మధురిమ మిడిల్ క్లాస్ గర్ల్  , అలోక్ మధుని ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా కలవడం , పరిచయం కాస్త ప్రేమ వరకు వెళ్ళింది.

ఎంత చదువుకున్న అమ్మాయి అయినా  మంచి స్టేటస్ వున్న ఫ్యామిలి నుండి కోడలు రావాలని కోరుకుంటాడు అలోక్ తండ్రి .

కాని మధు వల్ల కుటుంబం మిడిల్ క్లాస్ కాబట్టి తను జాబ్ చేసిన ఎనిమిదేళ్ళ తన సేవింగ్స్లోతో అవుటర్ రింగ్ రోడ్డు లోపలకి ఒక ఫ్లాట్ తక్కువ ధరకి రావడంతో ఫ్లాట్ ను మధురిమ పేరు మీదా కొని మధు పెరెంట్స్ కి విషయం చెప్పుతారు .

తము పదేళ్ళుగా ప్రేమించుకుంటున్నామని , సొంత ఇళ్ళు కూడా లేని ఇలాంటి బీద కుటుంబంలోని అమ్మాయిని కోడలు గా మా నాన్న అంగీకరించారు అందుకే ఫ్లాట్ మధు పేరు మీద తీసుకున్నానని అలోక్ అనడంతో ,

మధు తల్లిదండ్రులు చదువుకున్న వాడు , ఉద్యోగం వుంది , బాంక్ బాలన్స్ అన్ని ఉన్న అలోక్ కి ఇచ్చి చేస్తే బిడ్డ సుఖపడుతుందని సంతోషించి ఓప్పుకుంటారు .

వారం రోజుల తరువాత ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతారు మధు ఫ్యామిలి . అన్ని సమాన్లు సర్ధి పడుకుని సరికి లెట్ అవుతుంది . రాత్రి కలలో మధు కి ఒక అమ్మాయి కనబడుతుంది తన పేరు దివిజ అని ఇది వరకు ఇంట్లో వాళ్ళు ఉండేవారని చెప్పుతు పరిచయం చెసుకుంటుంది .

కలని కలలాగే అనుకున్న మధుకి ఉహించని విధంగా షాక్ తగుతుంది. ఒక రోజు ఆఫీస్ కి వెళ్ళగానికి రెడీ అవుతున్న మధఉ అద్దంలో ఒక అమ్మాయి కనబడడం తను అచ్చు తన కలలో వచ్చిన అమ్మాయిలాగే ఉండడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది .

స్శతహాగా మీడియాలో రిపోర్ట్ గా పని చేస్తున్న మధు కి ఇది చాలా ధ్రిలింగ్ గా అనిపించింది . అద్దంలో కనిపించిన అమ్మాయి నిజంగా వచ్చి కేవలం మధు మాత్రమే కనిపించేది ,

తనతో స్నేహాంగా వుండేది . తన వల్ల తనకి గాని తన కుటుంబానికి గాని హాని లేదు కాబట్టి మధు కూడా స్నేహాంగానే వుండేది . ఒక రోజు అలోక్ వాళ్ళ పేరెంట్స్ తో మధు వాళ్ళ ఇంటికి వస్తారు.

  ఇంటి వాతవరణం పాతదే అయిన కొన్ని కోట్టు విలువచేసే ఇల్లుగల వారు మా వియ్యంకులు అనిపించుకోవడం ఎంతో ఆన్నందం గా వుంది అనుకుంటు నిశ్చితార్ధినికి ముహుర్తం ఖారరు చేస్తుండగా దివిజ మధు ముందుకి వచ్చి నీతో మాట్టడాలి గదిలోకి రా అంటుంది .

ఇప్పుడేంటి తరువాత మాట్లదాంలే అంటుంది మధు. లేదు ఇప్పుడే మాట్లడాలంటూ అనడంతో ఇప్పుడే వస్తానంటూ తన రూంకి వెళ్ళుతుంది . ముపై నిమిషాలైనా రాకపోవడంతో నేను వెళ్ళి చూస్తానంటు పైకి మధు గదికి వెళ్ళతాడు అలోక్ . మధు కూర్చోని ఎడుస్తు ఉంటుంది .

ఎం జరిగిందంటూ అలోక్ అడిగితే ఏం లేదు ఎందుకో పెళ్ళలంటే భయం వేస్తుందని మాట దాటివేసే ప్రయత్నం చేస్తుంది , హే ఏంటీ పిచ్చిపిల్ల దీనికి ఎడుస్తున్నావా మనం 10 సంవత్సరాలుగా ఒకరి గురించి ఒకరికి తెలుసు ఇంకా ఎందుకు భయం రా అంటూ కిందికి తీసుకెళ్ళతాడు .

మధు కాగోయే అత్త గారు ఏంటీ మా అబ్బాయి పైకి రావాలనే లెట్ గా వచ్చావా అంటూ నవ్వేస్తుంది . సరే ఇకా మేం వెళ్ళి వస్తామంటు అలోక్ పేరెంట్స్ వెళ్ళతారు .

రోజు రాత్రి మధు పడుకున్నాక దివిజ చెప్పిన మాటలే గుర్తు వస్తాయి . అలోక్ వాళ్ళంతా ఉండగా కూడా వాళ్ళనంతా వదిలేసి రూం కి వెళ్ళింది దివిజ అన్న మాటలు పదే పదే గుర్తుకోస్తున్నాయి .

 దివిజ ఫ్యామిలి ఇంట్లో వుండగా తన పెళ్ళి కుదురుతుంది . పెళ్ళికి ఇంకా కాస్త సమయం ఉంది అనగా దివిజ ని ఒక అబ్బాయి ( ఖాన్ ఆవారా గా తీరిగే వాడు వచ్చి పోయే అమ్మాయిలని ఎడిపిస్తూ ఉండేవాడు. రోజు దివిజ ఫ్రెండ్ లతని ఎడిపించడంతో దివిజ తిరగబడుతుంది అందుకే ఖాన్ దివిజ పైనా పగ బడతాడు)

మండపానికి వచ్చి దివిజ జుట్టు పట్టి ఇడ్చి బయటకి తీసుకొచ్చి ఏమే సాక్షం చెప్పతావా నేను ఎవరినో అమ్మాయిని ఎడిపిస్తే

అమ్మాయి కి లేని నొప్పి నీకెందుకే తనని ఓప్పించి కెస్ పెట్టిస్తావా అంటూ నిన్ను ఎవడు పెళ్ళి చేసుకుంటాడో చూస్తా అని దివిజ ని గట్టిగా పట్టుకుని అందరి ముందు ముద్దు పెడుతాడు .

 జరిగిన ఘోరాన్ని చూసిన పెళ్ళి కోడుకు వాళ్ళ పెళ్ళి ఆపేస్తారు , అవమానం భరించలేక దివిజ అమ్మనాన్న సూసైడ్ చేసుకున్నారు .

కక్షతో దివిజ కొన్ని సార్లు ఖాన్ చంపాలని చూసిన కాలేక డిప్రేషన్ కి వెళ్ళి సూసైడ్ చేసుకుంది . అప్పటి నుండి ఇంట్టో దయ్యం తిరుగుతుంది అని నోట నోటా పాకింది .

చుట్టు పక్కలు వారు అక్కడ ఉండడానికి భయపడి మంత్రికూడిని పిలిపించి తనని ఇంట్టోనే బంధించారు . (మధ్యలో బ్రోకర్ ఒకడు కమిషన్ కోసం కకుర్తి పడి అలోక్ కి తక్కువ ధరకే అమ్మడం మధు వాళ్ళ ఇంట్లోకే రావడం జరుగుతుంది.

కాని ఇంటికి ఎవరైనా రాకపోతారా వాళ్ళ శరీరం వాడుకుని బయటికి వెళ్ళి ఖాన్ ని చంపాలని దివిజ ప్లాన్ )..

కాని ఎప్పుడైతే దివిజ మధు ని చూసిందో అప్పుడు తన ఆలోచనలో కాస్త మార్పు చేసి మధు ద్వారా ఖాన్ ని చంపాలనుకుంది .

మధు అలోక్ లా ప్రేమను చూసిన దివిజ కు ఒక ఉపాయం తోస్తుంది . ప్రేమతోనే ఖాన్ ను చంపాలనుకుంది. మధు శరీరాన్ని వాడుకుని ని ఖాన్ ని ప్రేమిస్తున్నట్లు నటించి వదిలేస్తే అప్పుడు దివిజ ఫ్యామిలి లాగే బాధ తట్టుకులేక ఖాన్ ఆత్మహాత్య చేసుకోవాలని ప్లాన్ చేసింది . 

ఇదంతా ఆలోచించి ఎప్పుడు పడుకుందో నిద్రలోకి జారుకుంది మధు , ఒక రెండు రోజుకి ముహుర్తలు పెట్టుకున్న సమయంలో నువ్వు నా మాట వినవు కదా ఇప్పుడు చూడు అని దివిజ అలోక్ వెళ్ళే దారిలో వెళ్ళి కాళ్ళు పట్టి బాలంగా లాగడంతో అలోక్ కిందా పడుతాడు . ఏంటి అపశకునం అంటూ అలోక్ తల్లి అంటుంది .

ముహుర్తలు పేట్టే పండితుడి శరీరంలో కి దూరి మధు జాతకంలో దోషం వుందని ఆరు నెలలు తరువాతే పెళ్ళి చేయాలి అని దివిజ చెప్పిస్తుంది అది నిజమేనని నమ్మిన అందరు పెళ్ళిని ఆరు నెలల తరువాతే పెట్టుకోవాలని నిర్ణయిస్తారు .

అనుకున్నట్లుగానే మధు శరీరం ఉపయోగించుకుని ఖాన్ కు దెగ్గర అవుతుంది దివిజ మొదట్లో మధు ఖాన్ ని ప్రేమిస్తున్నఅని చెప్పిన నమ్మాడు

కాని మధు ఖాన్ నువ్వు ప్రేమించకపోతే చచ్చిపోతానంటూ నరం  పై కోసుకోవడంతో ఖాన్ కూడా నమ్మి ప్రేమిస్తాడు మధు ఉన్న దివిజే ఇదంతా చేస్తుందని మధఉకి కూడా తెలిదు

 ఎప్పుడు ఎకక్కడ ఉంటుందో తనకే తెలియని పరిస్ధితి ఇలా ఖాన్ మధు కలిసి వుండడం చూసిన అలోక్ తప్పుగా అనుకోని పది సంవత్సరాల ప్రేమని బుడిదా చేసావే అని తిట్టి వెళ్ళిపోతాడు .

 అలా తను తిట్టాడన్న విషయం కూడా మధుకి తెలిదు , కేవలం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే మధు సృహాలో వుంటుంది . ఆరు నెలలు కావస్తుంది  ఒక్కసారి మధు రాత్రి వెల దివిజ తో మాట్లడుతుంది రేపటి కల్ల నువ్వు అనుకున్నట్టు ఖాన్ సూసైడ్ చేసుకోకపోతే నన్ను నేను చంపుకుంటానని .

తెల్లార్లు మధు శరీరం లో దివిజ ఉండాగలిగిన రాత్రులు ఉండలేకపోయేది దానికి కారణం ముందు జాగ్రత్తాగా ఆలోచించి రోజు మంత్రికుడు బంధించినప్పుడు ఇలాంటివి ఏవైనా అవ్వతాయన్న ముందు జాగ్రత్త తో తనని కట్టడి చేస్తాడు .

దివిజ నెక్ట్స్ డే ఖాన్ ని కలిసి నాకు బలవంతంగా పెళ్ళి చేస్తున్నారు అమ్మనాన్న ఒప్పుకోవడం లేదు మన ప్రేమని నువ్వు లేకుండా బతకలేను కలిసి చనిపోదాం అంటుంది . ఖాన్ ఆత్మహాత్య ఎందుకు నేను ఒప్పిస్తా అంటాడు ,

ఎలా ఒప్పిస్తావ్ దాదాగిరి చేసా అని మెడపైకి పరిగెడుతుంది ఏం చేసుకుంటుందో నన్న భయంతో ఖాన్ వెనకే వెళ్ళతాడు దూకబోతుంటే ఆపి సరే చనిపోదాం అంటాడు , ఇంతలో ఖాన్ ఫోన్ కి మెసెజస్ వస్తాయి వాట్స్ ఆప్ లో అలోక్ మధు లా ఫోటోలు అది చూసిన ఖాన్ ఈరోజు కాదు రేపు చచ్చిపోదాం అంటాడు .

అందుకు సరే నంటూ వెళ్ళిపోతుంది . మరుసటి రోజు కూల్ డ్రింక్ లో విషం కలిపానని నమ్మించే ప్రయత్నం చేస్తాడు తమ ఆత్మహత్య చేసుకుంటున్నామని లేఖ రాస్తారు . ఒక్క దాంట్లోనే విషం కలిసిందని గ్రహించిన దివిజ గ్టాస్ మార్చి ఇస్తుంది అది చూసుకోకుండా తాగి ఖాన్ చనిపోతాడు .

మరుసటి రోజు మధు అలోక్ ని కలిసి నిజం చెప్పే ప్రయత్నం చేస్తుంది కాని అలోక్ నమ్మాడు మళ్ళీ దివిజ అని అరవడంతో దివిజ అలోక్ కల్ల ఎదుటకి వచ్చి జరిగింది చెప్పుతుంది . నా పని అయిపోయుంది అంటూ దివిజ వెళ్ళిపోతుంది .

పదెళ్ళ తురువాత కాలక్రమేనా మధు తల్లిదండ్రులు చనిపోవడంతో ఇంటిని అమ్మేదాం అనుకుంటారు మధు అలోక్ షర్మలాటిస్ చూసుకోవడం కోసం మధు అలోక్ ప్రతిమ ముగ్గురు వారి ఇంటికి వెళ్ళతారు ( ప్రతిమ అలోక్ మధు కూతురు  అందులో ఉన్న పనికిరాని సామాన్లు బయట పడేస్తుంటే ఫోటో ఫ్రేమ్ మధు కంటా బడుతుంది అందులో దివిజ చిన్ననాటి ఫోటోస్ వుంటుంది అతి చూసిన మధు అలోక్ అంటూ గట్టిగా అరుస్తుంది ,

అలోక్ మధు ఫోటోస్ చూసి షాక్ అవుతారు కారణం ప్రతిమ దివిజ రూపంలో ఉండడం వాళ్ళ అలా అరవగానే ప్రతిమ తెలిసిపోయిందా ఇల్లు నాది ఇందులో మా అమ్మ నాన్న గుర్తులున్నాయి ఎలా అమ్ముతారు అంటూ అరిచి మళ్ళీ ప్రతిమ లా మారుతుంది …………..

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *