పొడుపు కథ
మూడుకన్నులుండు పూజకై వాడును
తాటికాయగాదు తలనుబోలు
జుట్టుపీకిన నొక పట్టున గనవచ్చు
దీనిభావమేమి తెలుపుకృష్ణ!!
గడ్డం కృష్ణారెడ్డి.
పొడుపు కథ
మూడుకన్నులుండు పూజకై వాడును
తాటికాయగాదు తలనుబోలు
జుట్టుపీకిన నొక పట్టున గనవచ్చు
దీనిభావమేమి తెలుపుకృష్ణ!!
గడ్డం కృష్ణారెడ్డి.