ప్రజలంత….మాట,నోటు..

మల్కపురం నిరంజన్
మాట,నోటు,నీటు

నాయకుల మాట నయముగా నమ్ముచు
నోటు కుమరిగి ప్రజలంత ఓటువేయు
నీటు గకనబడు బయటికి నిష్టలేక
పాలనెట్లజేతురు గాని కూలదించు!

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *