ప్రజాసేవే తమ శ్వాసగా ఉన్న నాయకులకు మనస్ఫూర్తిగా నీరాజనాలు

శీర్షిక
అక్షర నీరాజనం

ప్రజలను చైతన్యపరిచే
రచనలు చేసి దివికేగిన
రచయితలకు నా అక్షర
నీరాజనం.

ప్రజాసేవే తమ
శ్వాసగా ఉన్న నాయకులకు
మనస్ఫూర్తిగా నీరాజనాలు
అర్పించుకుంటున్నాను. తమ
ప్రాణాలను దేశం కోసం త్యాగం
చేసిన వీర సైనికులకు అశృ
నివాళి అర్పించుకుంటున్నాను.
తమ బిడ్డలకోసం జీవితాన్ని
త్యాగం చేసే తల్లిదండ్రులకు
ప్రేమతో నిండిన నీరాజనాలు
అర్పించుకుంటున్నాను. ఏ
కష్టానైన్నా భరించి కుటుంబాన్ని
పోషించే మహిళామణులకు
నా హృదయపూర్వక
అభినందనలు తెలియజేస్తున్నాను.

ఈ రచన నా స్వీయ రచన అని హామీ ఇస్తున్నాను.
వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *