ప్రతిమ

అనుకోకుండా వచ్చిన ఒక అన్నోన్ కాల్ ద్వారా పరిచయమైనా ప్రతిమ అశోక మంచి ఫ్రెండ్స్ అవుతారు  అలా రోజు మాట్లాడుకుంటున్న రోజు కూడా ఒకరిని ఒకరు చేసుకోరు కొద్ది రోజులకి అశోక వాళ్ళ ఫ్రెంఢ్ అండ్ రూమ్మేట్ అనంత కి హైదరాబాద్ లో ఇంటర్వ్యూ ఉండటం తో ప్రతిమ దగ్గరికి పంపిస్తాడు  అలా ప్రతిమ అశోక అనంత అంజలి ఫ్రెండ్స్ అవుతారు  అంజలి ప్రతిమ వాళ్ళ రూమ్మేట్  ఇంటర్వ్యూ అయిపోయి అనంత వెళ్ళే టైం లో ప్రతిమ అశోక కోసం ఒక గిప్ట్ తీసుకుంటుంది 

గిప్ట్ లో  ఏముందో ఒక్క ప్రతిమ కి మాత్రమే తెలుసు  గిప్ట్ తీసుకుని బయటకి వస్తున్న  టైం కి ప్రతిమ మెట్ల నుండి కింద పడిపోవడం తో తలకి బలమైన గాయం తగులుతుంది  హాస్పిటల్ కి వెళ్ళే క్రమంలో సృహ కోల్పతుండగా అంజలితో ప్రతిమ మన రూం కప్ బోర్డులో  ఒక బాగ్ ఉంటుంది అందులో ఉన్న డ్రెస్ వేసుకుని అశోక ని కలవు అంటుంది  నేను అశోక ని కలవడం ఏమిటి అని అడుగుతుండగానే ప్రతిమ సృహ కోల్పోతుంది 

లోపు ప్రతిమ పేరెంట్స్ కి కాల్ చేసి విషయం చెప్పి వాళ్ళు రాగానే అంజలి అనంత అశోక ని కలవడానికి స్టార్టు అవుతారు  హాస్పిటల్ లో అశోక కోసం ప్రతిమ కొన్న గిప్ట్ ప్యాక్ ని చూసి అనంత అది తీసుకుని బెంగళూరు చేరుకుంటారు  అక్కడికి చేరుకోగానే బస్టాప్ లో అశోక అనంత అంజలి కోసం వెయిట్ చేస్తుంటాడు అంజలిని చూడగనే ప్రేమలో పడతాడు 

అనంత ఏంటి రా అలాగే చూస్తున్నావ్ తనని అంటూ వెళ్దామా అంటే అశోక హాయ్ ప్రతిమ వెల్కమ్ అంటు ఇంటికి వెళ్దాం అంటాడు  అంజలి  అనంత ఇద్దరు షాక్ అవతారు  ప్రతిమ అని పిలిచిందేంటి అని రొజు డిన్నర్ కంప్లీట్ చేసాక మార్నింగ్ మాట్లడుకుందాం అని చెప్పి అనంత  అశోక ఒక రూం వైపు వెళ్తే  అంజలి మరో రూం వైపు వెళ్తారు  కాని వెళ్తుండగా అనంత అంజలి తో మాట్లాడతాడు  నువ్వేం కంగారు పడకు నేను వాడు నిన్ను ప్రతిమ అని ఎందుకు పిలిచాడో కనుకుంటా అని చెప్పి వెళ్తాడు 

మరసటి రోజు మార్నింగ్ 5 కి అనంత అంజలి ఉన్న బెడఁరూం వైపు వెళ్ళి తలపు తడతాడు  ఏంటీ టైం లో  అంటే ముందు నువ్వు ఫ్రెష్  అయ్యి రా అని చెప్తా అని గుడికి తీసుకెళ్లి ముందు రోజు నైట్ అశోక అనంత ఏం మాట్లాడుకున్నారో చెప్తారు  

అశోక ఇప్పటివరకు ఎప్పుడు ప్రతిమ ని చూడలేదని రోజు చూడగనే ఫ్లాట్ అయ్యానని చెప్పాడని వాడు నిన్నే ప్రతిమ అనుకుంటాడని  నువ్వు వేసిన డ్రెస్ అశోక ప్రతిమ కోసం తీసుకున్నా గిప్ట్ అంటా అని చెప్తాడు  అది విన్న అంజలి షాక్ అవుతుంది  అంటే ప్రతిమ తను బ్రతకదు అని తెలిసి కావాలనే నన్ను తన స్థానం లోకి పంపింది అని అర్థం అయ్యి అనంత  అంజలి అశోక కి నిజం చెప్పాలనుకుంటారు 

కాని అంత కంటే ముందు అశోక ప్రతిమ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఏంటో తెలుసుకోవాలని  అంజలి అనంత ప్రతిమ డైరీ చదువుతారు అందులో అశోక ప్రతిమ పరిచయం నుండి మొత్తం ఉంటుంది అది చదివిన తరువాత ప్రతిమ అశోక ని ప్రేమిస్తుంది అని తెలుసుకుంటారు అనంత అంజలి 

అశోక కి నిజం చెప్పాలనుకుంటున్న అంజలి మాటలకి అడ్డు చెప్పి అశోక ప్రతిమ నీకు ఒకమాట చెప్పాలంటూ లవ్ యు నువ్వు ఒప్పుకుంటే పెళ్ళి చేసుకుందాం  అంటాడు ఇంతలో అంజలి ముందు మీరు డైరీ చదవండి అంటూ ప్రతిమ డైరీ ని అశోక కి ఇచ్చి చదవమంటుంది అది చదివిన అశోక అంజలి ప్రతిమ కాదని తెలుసుకుని అనంత దగ్గరున్న గిప్ట్ ని చూస్తాడు  అందులో ప్రతిమ ఫోటోఫ్రేమ్ తో పాటు ఒక లేటర్ ఉంటుంది 

జరిగిదంతా అంజలి అనంత చెప్పేసరికి ని అంత గొప్ప గా నేను నిన్ను ప్రేమించలేకపోయాను సారీ థాంక్ యు అంజలి ట్రూ లవ్ కి  అట్ట్రక్షన్ కి తేడా నీవల్లే  తెలుసుకున్న ఒక రకంగా ని వల్లే ప్రతిమ అంటే నాకు ఎంత ప్రాణమో అర్థం అయింది 

ప్రతిమ అంటూ ప్రతిమ దగ్గరికి బయలు దేరుతారు

Related Posts