"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

ప్రతి మధ్య తరగతి మహిళలు…

బతుకు బండి సాగేందకు ప్రతి మధ్య తరగతి మహిళలు, పురుషులు వారి వారి ఉద్యోగాల్లో చేరుతుంటారు..

అయితే అందరం మధ్య తరగతి వారిమే అని మర్చి చాలా మంది వివిధ సంస్థల్లో వైరో వారిపై తమ అధిపత్యం చూపిస్తుంటారు.

మాటలతోనే, పని విషయంలోనే వారి వైకరీని వైరో వారిపై ప్రదర్శిస్తుంటారు అలాంటి వాటిని మన మన పని చేసే సంస్థల్లో చూస్తుంటాం అలాంటి వాటిని మనం ప్రతిఘటించాలి..

కొందరు సంస్థ లోపాలను కూడా ఉద్యోగుల లోపాలుగా చూపి వారిని మనసికంగా భాదకు గురి చేస్తుంటారు. అలాంటి వాటిని ప్రతిఘటించి వారితో మాట్లాడాలి..

మా ఆఫీస్ లో నా తోటి ఉద్యోగి ఎంతో బాధ్యతతో తన ఉద్యోగాని చేసిన తనకు ఉన్న నెమ్మది కారణంగా తనపై ఎన్నో విమర్శలు చేశారు.

దాని చేసి నాకు ప్రతిఘటించాలనిపించింది. అందుకే అందరం సమానమే.. అని అందరూ భావించి తోటి వారికి భాద పెట్టకుండా ఉంటే నా దృష్టిలో వారికి ఆర్థికంగా సహాయం చేసినట్టే..

అలాగే మన చూట్టు జరిగే ఏ పనిసైన మనకేందుకులే అని అనుకోకుండా ప్రతిఘటించాలి.

– మంజుల

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *