గుండెల్లో రక్తం
సలసల మరుగుతూ
ఉష్ణం ఊపిరి శ్వాసలో
రక్తపిశాచాలు తాళలేక
గగ్గోలు పెడుతూ
ఉష్ణం శ్వాసలో
ఎగదన్నుకొస్తూ ఎగిసిపోతున్నాయి
నెమ్మది నెమ్మదిగా
మనస్సు ప్రశాంతమవుతోంది
అపరాజిత్
సూర్యాపేట
గుండెల్లో రక్తం
సలసల మరుగుతూ
ఉష్ణం ఊపిరి శ్వాసలో
రక్తపిశాచాలు తాళలేక
గగ్గోలు పెడుతూ
ఉష్ణం శ్వాసలో
ఎగదన్నుకొస్తూ ఎగిసిపోతున్నాయి
నెమ్మది నెమ్మదిగా
మనస్సు ప్రశాంతమవుతోంది
అపరాజిత్
సూర్యాపేట