చిరు నవ్వు
చాలదా….
మనసు లో
చీకటి ని
వెలిగించటానికి
మానవ
వనం
లో….
వెన్నెల
నింపటానికి
ఘన
విజయాలను
సాధించటానికి
వెన్న
లా….
హృదయాలు
కలిసి
గుండెల్లోని
నరకాన్ని
చంపి
స్వర్గాన్ని
స్పర్శించి
మానవత్వం
పెంచటానికి
మనిషీ…
మంచి
మనిషి
చాలడా….
మనస్విని
రాగాల్లో….
సొలసి పోతూ
ఆనందంగా…
కలిసి
పోతూ…
పెద్దలు
పిన్నలు
మిత్రులు
ప్రతి ఒక్కరికి
హృదయ పూర్వక
దీపావళి పండుగ
శుభాకాంక్షలు.
మీ
అల్లావుద్దీన్