ప్రేమ పెళ్లి తర్వాత After Love and Marriage 3

ప్రేమ పెళ్లి తర్వాత

 

ఉష మీ అమ్మ వాళ్లకి మన ప్రేమ విషయం చెప్పావ ఏమన్నారు అంటూ అడిగాడు వికాస్ తన ప్రియురాలి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ లేదు వికాస్ చెప్పలేదు చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు అని తెలిసి మరి ఎందుకు చెప్పడం అనీ అంది.

ఉష వారు ఒప్పుకోరు అని అనుకోవడం ఎందుకు నువ్వే ఇలా అయినా చెప్పి ఒప్పించాలిలి కదా మనం ప్రేమించు కాబట్టి ఇ నాలుగేళ్లు అయింది కాబట్టి ఇక పెళ్లి చేసుకుంటే బెటర్ కదా అన్నాడు వికాస్.

Wedding, Beach, Love, Couple

అవును కానీ నీ వాళ్ళు ఒప్పుకోవడం అంటూ జరగదు అంది అసహనంగా అదే ఎందుకు ఒప్పుకోరు మన క్యాస్ట్ వేర్ అయినంత మాత్రాన ప్రేమికులం కాదా ఏంటి అయినా వాళ్లు ఒప్పుకోకపోతే తే ఏంటి మనం బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం ఏమంటావు అన్నాడు.

వికాస్ వద్దు వికాస్ అలా చేయడం నాకు ఇష్టం లేదు వాళ్లు ఒప్పుకునే వరకు ఎదురు చూద్దాం అంది ఉష నో నో అలా ఎలా కుదురుతుంది అస్సలు కుదరదు పెళ్లి కావాల్సిందే పెళ్లయ్యాక ఒప్పుకుంటారు.

అది నాకు తెలుసు ఎంతమందిని చూడలేదు ఇలాంటి వారే ఒక పిల్లను పిల్లాడో పుడితే ముందు మనం ఆ పనిలో ఉండాలి అంటే నువ్వు మడి కట్టుకుని కూర్చున్నా వు అంటూ ఉషా బుగ్గలని నొక్కాడు.

వికాస్ అబ్బా అంటూ వికాస్ వైపు కోపంగా చూసి తలదించు కుని అంజి ఉష అలా పారిపోయి పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు వికాస్ అని మెల్లిగా ఆ మాటతో వికాస్ మొహంలో రంగులు మారాయి వెంటనే పళ్ళు కొరుకుతూ దగ్గరగా వచ్చి ఆమె తలెత్తి చూడు నా మాట వినకపోతే తెలుసుగా ఏం జరుగుతుందో అన్నాడు.

తిరిగి నవ్వుతూ ఉండాలి మీ ఇంట్లో ఈ రోజు ఏం చెప్తావ్ అంటే మనం అన్నీ అయిపోయాయి అని చెప్పు అనుకో రేపు పొద్దున్నే వచ్చే నువ్వు లేట్ చేసే వాళ్ళు నిన్ను బయటకు వచ్చు కాబట్టి నువ్వు రెడీగా ఉండు నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే అలాగే నగలు  కూడా తెచ్చేయి రాత్రికి నాకు ఫోన్ చెయ్ ఫోన్ చేస్తే రేపు ఎక్కడికి రావాలి చెప్తాను సరేనా అన్నాడు.

తలదించుకుని కూర్చున్నా ఉష తల పైకి ఎత్తుతూ కన్నీళ్లతో ఉండేసరికి ఏంటి ఏడుస్తున్నావ్ మీ ఇంట్లో వాళ్ళను వదిలేసి రావడానికి మనసొప్పడం లేదు అయినా పర్లేదు లే కానీ ఈసారికి ఇలా కానివ్వు మళ్లీ నాలుగు రోజుల్లో వారే నీ దగ్గరికి పరిగెత్తుతూ వస్తారు.

కాబట్టి నువ్వేం ఏడవకు వెళ్ళు వెళ్ళు వెళ్ళు అన్ని రెడీ చేసుకో అంటూ ఆటో ఆటో ని పిలిచి మేడం మీ జాగ్రత్తగా ఇంట్లో దింపు అంటూ అడ్రస్ చెప్పాడు వికాస్.

ఉష కళ్లు తుడుచుకుంటూ వెళ్లి ఆటోలో కూర్చుంది మై డార్లింగ్ అంటూ ఉష చేతిని నొక్కి చెప్పి బొమ్మని ఆటో పై కొట్టాడు ఆటో ముందుకు కదిలింది వేదాలలో సిగరెట్ పెట్టుకుని వెలిగించి గుప్పు గుప్పు మంటూ వదిలాడు రెండు ఫక్ ఆఫ్ తాగి బైక్ స్టార్ట్ చేసి ఇ ముందుకు కదిలాడు వికాస్…

***

నాలుగు నెలల తర్వాత పోలీస్ స్టేషన్లో ఏడుస్తూ కూర్చుంది ఉష చూడమ్మా అంతమాత్రాన నీ భర్త వికాస్ వాడు కదా పోయినవాడు ఎలా వస్తాడు ఇప్పటికైనా బాడీ దొరికింది రెండు రోజులుగా వెతుకుతున్నాను కదా…

ఎల్లమ్మ వెళ్లి నీ తల్లిదండ్రుల దగ్గర మీ అత్త మామ నీ భర్తను చంపేసింది ఉంటారు మీ పెళ్లి నచ్చక ఇలా చేసి ఉండొచ్చు ఈ మధ్యలో ఇలాంటివి చాలా ఎక్కువ అయ్యాయి అంటూ కుర్చీలో నుండి లేచి వచ్చి తల మీద చెయ్యి వేసాడు.

ఓదార్చు ఉన్నట్లుగా సిఐ శేఖర్ గారు పుత్రిక వాత్సల్యంతో ఇంతలో పోలీస్ స్టేషన్ లోకి వికాస్ తమ్ముడు విిష్వాస్ దూసుకొచ్చి సార్ మీరు వారి వైపు మాట్లాడడం ఏం బాగాలేదు వాళ్లే సార్ వాళ్లే మా అన్నయ్యని చంపేసి మళ్ళీ ఏమీ తెలియనట్లుగా కేసు పెట్టారు వచ్చి అన్నాడు.

ఆవేశంగా సరే విశ్వాస్ కూల్ డౌన్ కూర్చో మాట్లాడదాం నువ్వు అన్నది  నిజమే అనుకుందాం వాళ్లే చంపారని అనుకుందాం కానీ నీ ఎందుకు ఎందుకు వాళ్ళు అతన్ని చంపుతారు వారి చేతుల వారి కూతురు దూరం చేస్తారని నేను అనుకోను ఎందుకంటే పెళ్లికి విముఖంగా ఉన్న మీరు ఆ తర్వాత కూడా వారిని అంగీకరించలేదు.

కానీ వారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇ వాళ్ల దగ్గరికి తీశారు వారికి అన్ని విధాలా సహకరించారు వారి ప్రేమను ఒప్పుకున్నారు ఆశీర్వదించారు వారికి వేరే ఇల్లు తీసి పెట్టి కాపురం పెట్టించారు తమ కూతురు సుఖంగా ఉంటే చాలని అనుకున్నారు వారు నిజమైన తల్లిదండ్రులు వారి కులం కాకున్నా ఒప్పుకున్నారు.

కానీ మీరు మాత్రం మీ కులం కాదని మీ అన్న వదిన లను దూరంపెట్టారు మీకే నచ్చలేదు కాబట్టి వారిని అనుమానించాలి మీరు అతన్ని ఏదో చేశారు అంతే అన్నాడు శేఖర్ విశ్వాస్ తో అయ్యో సార్ అది కాదు సార్ వాళ్ళ ప్లాను అదే సార్ అందరినీ నమ్మించ డమే వారి పని అందుకే వారికి ఇష్టం లేకున్నా ఇష్టం ఉన్నట్టు నటించారు అన్నాడు ఆవేశంగా…

మరి మీ అన్నయ్య మీద ఇప్పుడు అంత ప్రేమను చూపించే నువ్వు పెళ్లవగానే ఎందుకు తీసుకెళ్లలేదు మీ అన్న పెళ్లి చేసుకున్న రోజు నువ్వు వారిని తిడుతూ నీ చావు చూస్త అన్నవ o టుంది అమ్మాయి.మరి ఇది నిజమా అని అనుకోవాలా ఆయన బాడీ దొరికింది పోస్టుమార్టం అవ్వగానే ఎలా చనిపోయింది తెలుస్తుంది.

మీలో మీరు ఇలా అనుమానించు కోవడం అందులోనూ ఆ అమ్మాయి పుట్టెడు దుఃఖంలో ఉంటే నువ్వు ఆమె భర్త ని చంపింది అంటావా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుని వాడిని ఆ అమ్మాయి జీవితాంతం కలిసి ఉండాలని జీవించాలని అనుకుంటుంది.

కానీ ఎందుకు చంపుతుంది పోనీ నీ అన్నను చంపడానికి ఏమైనా బ్యాడ్ క్వాలిటీస్ అతని లో ఉన్నాయా ఒక తమ్ముడిగా నువ్వు అవేంటో చెప్పగలవా అన్నాడు శేఖర్ విశ్వాస్ తో .శేఖర్ మాట్లాడుతున్న లాజిక్కి విశ్వాస్ ఏమీ మాట్లాడలేకపోయాడు.

అతను అంత మంచిగా వివరిస్తుంటే నిజంగానే వారికి చంపే అవసరం లేదని ఆనందంగానే ఉండాలని అనిపిస్తుంది కానీ ఎక్కడో అనుమానం కూడా ఉంది అని ఆలోచిస్తున్న విశ్వాసిని ఓరకంటి తో చూస్తూ తన వైపు చూడడంతో వేసుకుంది పాపం అని అనుకున్నాడు.

ఇంతలో బయట నుండి తల్లిదండ్రులు వస్తూ ఇంకా ఇక్కడ ఎందుకు రా అన్నయ్య హాస్పిటల్లో ఉంది వెళ్లి తీసుకొని మన ఊరికి వెళ్లి పోదాం పద అంది తల్లి నీలిమ అత్తయ్య నన్ను తీసుకు వెళ్ళండి దగ్గరికి వచ్చి చేతులు వేసి అమ్మ మొగుడు కావచ్చు కానీ నాకు కొడుకు నేను క్షమించగలరు అని అందరూ క్షమించాలని లేదు నీ మీద నాకు కోపం లేదు నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడితో అన్నీ మర్చిపోయి హాయిగా కొన్నాళ్ళు తిరిగి రా నీ మనసు మారుతుంది.

ఆ తర్వాత నీ తల్లిదండ్రులు చూసిన సంబంధం ఏదైనా పెళ్లి చేసుకో జీవితాంతం పసుపు కుంకుమలతో కలకాలం వర్ధిల్లు తల్లి చిన్నతనంలోనే జీవితం ఎలా ఉంటుందో నాకు తెలుసు దయచేసి వికాస్ గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నాశనం చేసుకుని నీ తల్లిదండ్రుల మనసు నష్టపెట్టబోకు అని వస్తున్న ఏడుపుని దిగమింగుతూ కొడుకు వైపు తిరిగి వద్దకు వచ్చి నన్ను ఆశీర్వదించండి.

తల్లిదండ్రులిద్దరూ నిండు నూరేళ్లు పిల్లాపాపలతో సుఖంగా జీవించ మ్మ అన్నారు ముక్తకంఠంతో ఏంటమ్మా ఇది ఆమె మా అన్నయ్య భార్య ఆమె మనతో రావాల్సిందే అన్నయ్య చనిపోయాడు కాబట్టి మనతోనే ఉండాలి తీసుకెళ్దాం పోస్టుమార్టం రిపోర్టు రాలేదు వచ్చేసరికి ఏంటో తెలుస్తుంది నా అన్నయ్య ని ఎవరు చంపారు తెలిసిపోతుంది.

ఏదో జరిగి ఉంటుంది అందుకే  ఈ వగలాడి దొంగ ఏడుపులు ఏడుస్తుంది వదలను నేను ఎవరిని వదలను అంటున్న విశ్వాస్ ని చూస్తూ నీలిమ మొదలగు ఏం చేస్తావ్ రా పోయినవాడు ఎలాగూ పోయాడు ఇప్పుడు ఏం చేసి ఏం లాభం వాడు మళ్ళీ తిరిగి వస్తాడు రాడు కదా….

ప్రేమ పెళ్లి తర్వాత

Couple, Marriage, Interracial

కాబట్టి మనం ఎవర్ని నిందించాల్సిన అవసరం లేదు ఇక చంపిందని నీవే ఆ అమ్మాయి మన వారి కోసం తనవారి నీ కూడా వదిలేసి మన వాడితో బయటకు వచ్చేసి మరి పెళ్లి చేసుకుంది చూడు వికాస్ పెళ్లయ్యాక ఏ భార్య తన భర్తని చంపుకొని తన బొట్టు తానే తుడుచుకోవాలి చూడదు ఎంతటి వాడైనా వాడిని మార్చుకోవాలని అనుకుంటుంది.

కానీ వాడిని చంపాలని అనుకోదు. ఇక మామతో రావడం అంటావా ఇంత చిన్న వయసులోనే భర్తను కోల్పోయి ఏ సరదా తీరకుండా జీవితాంతం మన ముందు తాను జరుగుతుంటే చూస్తూ మేము ఎలా ఉండగలం తనని చూస్తున్నంతసేపు మాకు మా కొడుకు గుర్తొచ్చి బాధపడ మంటావా నా కొడుకును ప్రేమించిన పాపానికి తన జీవితాన్ని మూడు చేయడం నాకు ఇష్టం లేదు కాబట్టి తనని అని చెప్తున్నా అంది నీలిమ తన గొంతులో ఏడుపుతో అదేవిధంగా అవడం వల్ల బొంగురుగా ఉంది.

అమ్మ ఇదేలా సాధ్యం అవుతుంది భర్త చనిపోయి రెండు రోజులైనా అవకాశం ఉంది కానీ నువ్వు ఇలా పెళ్లి చేసుకోమని అంటున్నావ్ అమ్మా అన్నాడు ఆవేదనగా నవతరం కాబట్టి మీతో పాటు మేము మారాలి కాబట్టి అలా అన్నాను అంది నీలిమ నా మాటలకు చేతలకు అసహనంగా చూసిన విశ్వాసం ఇంత వరకూ వచ్చాక నేను ఊరుకోను మా అన్నయ్య ఎలా చనిపోయాడో నాకు తెలియాలి.

పోస్టుమార్టం రిపోర్టు వచ్చే వరకు ఎదురు చూద్దాం అమ్మ అని కనీసం కారణమైన తెలిస్తే మన కాదు నా మనసుకు తృప్తిగా ఉంటుంది సరే మీరు పెద్దవారు మీరే ఒప్పుకున్న తర్వాత ఇక నేనే మన లేను కాబట్టి కనీసం రిపోర్టు వచ్చే వరకు అయినా ఆగుదాం అన్నాడు ఇంకా అనుమానంగా చూస్తూ ఒరేయ్ నాన్న అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు.

ఆవిడ ఇప్పటికే చాలా బాధపడుతుంది తననీ నిందించకు  రిపోర్ట్  వచ్చాక నీకు అనుమానం ఎలాగో తీరిపోతుంది  అంది నీలిమ .ఇంతలో ఒక కానిస్టేబుల్ వచ్చి పోస్టుమార్టం రిపోర్ట్ సార్ గారికి ఇచ్చాడు ఆసక్తిగా చూశారు శేఖర్  అందరి వైపు చూస్తూ మెల్లిగా రిపోర్ట్ విప్పి ఏముందో చదవసాగాడు అందరిలోనూ టెన్షన్ ఆతృత పెరిగిపోసాగింది.

చేతుల్లోనూ ముఖానికి చెమటలు పట్టా సాగాయి ఆమె గుండె నిమిషానికి 72 సార్లు కు బదులుగా రెట్టింపుగా  కొట్టుకుంటుంది ఆమె గుండె చప్పుడు ఆమెకు స్పష్టంగా వినిపించ సాగింది..అందరూ ఎంతో ఆత్రంగా చూస్తున్నారు అందులో ఉన్నది తెలియగానే ఏదో చేద్దాం అనుకుంటూ జేబులో ఉన్న కత్తిని తీయబోతున్నాడు నిజమేనేమో అన్న అనుమానం తల్లిదండ్రుల్లో ఒక్క నిమిషం  కదలాడి మళ్ళీ మామూలుగా అయ్యా ఇద్దరు అలా జరగదనే నమ్మకంతో రిపోర్ట్ మొత్తం చదివిన శేఖర్ విశ్వాసం చూస్తూ చూస్తున్నాడు

ఏమీ మాట్లాడకుండా ఏంటి సార్ అందులో ఏముందో చెప్పండి తొందరగా అన్నాడు విశ్వాస్ ఆలస్యం భరించలేని నట్లుగా . ఏందయ్యా చెప్పేది నీకు ఓ అప్పటినుండి చంపింది చంపింది అంటున్నావు కదా ఇదిగో చూడు మీ అన్నయ్య తాగడానికి వెళ్లి ఏదో తిని ఉంటే డేట్ అయిపోయింది కుసో లేక ఇంకేదైనా బిర్యానీ తినే ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల చనిపోయాడు తప్పితే అతన్ని ఉష  ఏం చంపలేదు అన్నాడు విశ్వా స్ ని చూస్తూ దానికి  ఉష శేఖర్ ఎదురుగా వస్తూ  సార్ రెండు రోజుల క్రితం తాగుతాను అంటే ఇంట్లో పూజ ఉందని వద్దు అని అన్నాను దాంతో కోపం గా బయటకు వెళ్ళిన వాడు రెండు రోజుల తర్వాత  శవమై కనిపించాడు.

అని ఏడుస్తూ అంది  ఉంటుంది అతని బాడీ దొరికిన ప్రదేశం లో బిరియాని ప్యాకెట్ మందు దొరికింది కాబట్టి నీతో గొడవ పడి మందు తీసుకొని బిర్యానీ కొనుక్కొని అక్కడే వెళ్లి అక్కడ తిని ఉంటాడు మందు ఎక్కువ కావడంతో అక్కడే పడుకునేవాడు నిద్రలోనే ఫుడ్ పాయిజన్ వల్ల వాంతులు చేసుకుని చనిపోయాడు ఇదే జరిగి ఉంటుంది.

తెలుసుకుందామని దానిపైన సీసీ కెమెరాలను ఫీడ్ అవలేదు కాబట్టి ఏదో రోడ్ సైడ్ తీసుకొని వెళ్లి ఉంటాడు ఉంటాడు పూజ అయిపోయింది కదా ఏంటో చావు చెప్పి రాదులే  అన్నాడు శేఖర్  ఉష ని ఓదార్పుగా చూస్తూ..

ప్రేమ పెళ్లి తర్వాత

Baby, Couple, Wedding Rings, Woman, Man

రిపోర్ట్ చదివిన విశ్వాస్ కూడా నివ్వెరపోయాడు తన అన్న తాగి బిరియాని తిని అవడంవల్ల చనిపోయాడు అంటే ఎప్పుడో చేసిన బిర్యాని తిని ఫుడ్ పాయిజన్ వల్ల చనిపోయాడు ఇది నిజం కళ్ళముందు కనిపిస్తున్న ఆధారాలు ఇది  కాదని అన్న లేడు ఇంతవరకు పాపం వదిని అపార్థం చేసుకున్నాడు అని అనుకోగానే కన్నీళ్లతో ను పురుష పైన జాలితో నిండిపోయింది.

రిపోర్టుని శేఖర్కి ఇస్తూ దగ్గరికి వచ్చాడు విశ్వాస్ ఉష కాళ్లదగ్గర మోకాళ్ళ మీద నిలబడుతూ వదిన నన్ను క్షమించండి వదిన ఇప్పటివరకు నా అర్థంలేని అనుమానాలతో మిమ్మల్ని అనుమానించి అనరాని మాటలు అన్నాను.

అదంతా కేవలం నా అన్న మీద ఉన్న ప్రేమతో నే అన్నాను కానీ మీరంటే నాకు ఇలాంటి ద్వేషం కోపం లేదు వదిన నన్ను క్షమించండి అన్నాడు విశ్వాస్ నాకు కోపం లేదు కేవలం నన్ను అపార్థం చేసుకుంటే చాలు అంది ఉష తన కాళ్ళను వెనక్కి తీసుకుంటూ,శేఖర్ వారిని చూస్తూ చూడండి.

మీరు బాడీని తీసుకెళ్లొచ్చు అని అన్నాడు అలాగే సార్ చాలా థ్యాంక్స్ మీరు మాకు చాలా సహాయం చేశారు నా కొడుకు ఏదైనా తప్పుగా మాట్లాడిన నన్ను క్షమించండి సార్ వస్తాం అంటూ రెండు చేతులూ ఎత్తి నమస్కరించదు వికాస్ తండ్రి మహీధర, నేను వస్తా అత్తయ్య అంది ఉష.

మళ్లీ నీలిమ తో  నీలిమ ఉష ని చూస్తూ చెప్పాను కదమ్మ ఇక్కడితో నువ్వు వికాస్ ని మర్చిపో నీ తల్లిదండ్రుల ని జాగ్రత్తగా చూసుకో అంటూ పక్కనే ఉన్న తల్లిదండ్రులకు నమస్కరించి ముందుకు కదిలారు తీసుకువెళ్లే వరకు వారి వెంటే ఉంది ఉష వెళ్తున్న వారిని కన్నీళ్ళతో చూస్తూ నిలబడింది వెళ్ళిపోయింది వెళ్దాం అంటూ భుజం పైన చెయ్యి వేసాడు తల్లిదండ్రులు ఇంకో కొత్త జీవితాన్ని గడపడానికి ఈ నాలుగు నెలల కాలాన్ని మర్చిపోయి హాయిగా ఉండు నమస్కరించింది జరిగింది తన తల్లిదండ్రులతో….

ఇంటి ముందు ఆటో ఆగింది అందులో నుండి ముగ్గురు దిగిన తర్వాత తన ఇంట్లోకి నడిచా డైరెక్టుగా బాత్రూంలోకి వెళ్లి స్నానం చేయసాగింది ఇంతలో తన స్కూటీ స్కూటీ చేసి అందులో నుండి స్వీట్ బాక్స్ తీసుకుని లోపలికి వచ్చి దాన్ని మౌనంగా తల్లికి అందించింది అందులోని ఒక ప్లేట్లో పెట్టి చిన్న తల్లి అప్పుడే బాత్రూంలోనుండి ముందు ఉంచింది స్వీట్ తీసుకొని నోట్లో వేసుకుంది.

అవునమ్మా అంది తల్లి పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఉష నేనా ఈమె అని అనుకోరు ఎవరు అంత గా మారిపోయింది ఫ్రెష్ గా స్నానం చేసిందేమో సంతోషం కలగలిపి ఆమె మొహం లో తాండవిస్తున్నాయి అక్క నువ్వు సూపర్ అక్క ఎవరికీ అనుమానం రాకుండా చూడు వాడి తల్లితండ్రులు కూడా నిన్ను నమ్మే సార్ వాడు ఆ విశ్వాస్ గాడు కాస్త  అనుమాన పడిన నీ నటనతో మెప్పించి వు .

అలా ఎలా సాధ్యమయింది అంది త్రిష ఎలాగా సాధ్యం అవడం ఏంటి వాడు వికాస్ గాడు నా వెంట పడి పడి నాకు ఇష్టం లేకున్నా ప్రేమించమని ఎంత పడి చూద్దాం మంచివాడు ఏమో అని అనుకున్నా ప్రేమించడం మొదలు పెట్టారు కానీ వాడు నన్ను నా ఆస్తి మీద కన్నేసి నన్ను వాడుకోవాలని అనుకున్నాడు.

వాడు నన్ను చేసినట్లుగా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేయడం నా ఫోటోలను నెట్లో పెడతామని బెదిరించి పెళ్లి చేసుకున్నాడు నాలుగు నెలల్లో నాన్న తో మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఆస్తంతా తన పేరుమీద రాయించు కోవాలని ప్లాన్ చేసి నాతో చెప్పాడు.

నేను అప్పుడే నిర్ణయించుకున్న వాడిని ఎలాగైనా అంతం చేయాలని ప్రతి రాత్రి అన్నం లో స్లో పాయిజన్ కలుపుతూ పెడుతూ వస్తున్న అది కూడా నేను చేసేదాన్ని కాదేమో పెళ్లి చేసుకున్నందుకు వాడితో ఇష్టంగా నైనా కాపురం చేసే దాన్ని ఏమో కానీ వాడు రహస్యంగా మీ బాత్రూం లో బెడ్ రూమ్ లో కెమెరాలు పెట్టి వీడియోలు తీసి నా ముందే చూస్తూ నిన్ను కామెంట్ చేసేవాడు.

దాంతో నాకు కోపం వచ్చి ఇలా చేశాను కానీ ఒక మనిషిని చంపడం తప్పే తప్పని పరిస్థితిలో చంపడం తప్పు కాదు నా ఇష్టం లేని ప్రేమ పెళ్లి ఇదంతా ముందే చెప్పొచ్చు కదా అంటారేమో చెప్పడం వల్ల పోలీస్ స్టేషన్ లో పెట్టడం కేసు పెట్టడం వలన ఇంకా పెరిగి నా మీద యాసిడ్ చేయొచ్చు లేదా ఇంకా ఏదైనా చేయొచ్చు కాబట్టి బాగా ఆలోచించా వాడిని నమ్మించ కాని వాడికి దగ్గర కాలేదు ఈ రోజు రాత్రి పొద్దున వాడు తినే అన్నం లో టిఫిన్ లో కలుపుతూ వచ్చాను.

ఆ రోజు వాడు త్రాగడానికి రోజు లక్కీగా అమ్మ పూజ చేస్తుంది శుక్రవారం కాబట్టి  ఇంట్లో తాగొద్దు అన్న వాడు వినలేదు. తాగుతా అని పట్టుబట్టి నాతో బిర్యానీ చేయించుకున్నారు కసి కొద్దీ నేను ఆ రోజు కాస్త ఎక్కువ మొత్తం అన్ని అందులో కలిపి ప్యాకెట్ చేసి ఇచ్చి బయట ఎక్కడైనా తాగేసి తినేసి రండి అని చెప్పాను ఎందుకంటే పూజకు చుట్టుపక్కల వాళ్లు వస్తారు కదా అని చెప్పడం బాగుండదు అనడంతో వాడు బయటకు వెళ్లి తాగి తిని చచ్చాడు.

వెదవ ఐదు సంవత్సరాల నుండి నేను ఎంత నరకం అనుభవించాను నాకు తెలుసు అంది ఉష.ఊరుకో అమ్మ ఇప్పటికైనా వాడి బాధ తప్పింది అదే పదివేలు ఇక నీకు నచ్చిన చదువు చదువు కో అన్నాడు తండ్రి. ఇంత వివరంగా మాట్లాడుకుంటున్న మాటలు రహస్యాలు ఇలా డోర్ తెరిచి పెట్టి మాట్లాడు కోవడం మంచిది కాదు కదా అమ్మ ఇలాంటివి కూడా మీకు మేమేం నేర్పించాలి అంటే ఎట్లా అంటూ వచ్చాడు.

శేఖర్ అతన్ని చూడగానే అందరూ బిత్తరపోయారు, నిశ్శబ్దంగా ఉండిపోయారు అందరి ముఖాల్లో భయం తాము మాట్లాడింది అంతా విన్న పోలీస్ ఆయన తమని ఎక్కడ అరెస్టు చేస్తాడు టెన్షన్ పడుతున్న వారి మొహాలను చూస్తూ ఇప్పుడు టెన్షన్ పడితే ఏం లాభం అది ముందే ఉండాలి మీకు అంటూ కానిస్టేబుల్ అని పిలిచే సరికి ఒక కానిస్టేబుల్ వచ్చి ఒక ప్యాకెట్ ఇచ్చి వెళ్ళాడు.

అది తీసి ఉష కీర్తిస్తూ ఇది వికాస్ బాడీ దగ్గర దొరికిన పచ్చడి బాక్స్ ఇది ఆ రోజు ఇంట్లో నుండి బయటకు వెళ్తుంటే నువ్వు ప్యాకెట్ ఇచ్చిన విజువల్స్ ఉన్న సీసీ టీవీ సిడి వీటిని చూడగానే నాకెందుకు తీసి దాచాలని అనిపించింది ఇక ఇది నీ పర్సు స్టేషన్లో మర్చిపోయావు ఇవన్నీ ఇవ్వడానికి వస్తే నాకు సినిమా చూపించినట్టుగా మొత్తం అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్లుగా చెప్పావు నాకు అంత తెలిసిపోయింది.

ఉష అన్నాడు శేఖర్ అడుగులు ముందుకు వేసి కానీ అంటూ వెనక్కి తిరిగి ఉష ని చూస్తూ నాకు కూడా ఒక కూతురు ఉందమ్మా జాగ్రత్త అంటూ బయటకి నడిచాడు …….

Related Posts