చదువు సంస్కారం ఉన్న యువతీయువకుల మధ్య సహజమైన ప్రేమ గోపురం లాంటిది,,,,,,,,,,
యువకులు ఎంత చదువరులైనా సంస్కారం వున్నా త్వరగా బయటపడతారు,,,,,,,,,,,
సంస్కారమున్న యువతుల్లో ప్రేమ గుంభనంగా ఉంటుంది కారణం సామాజిక విలువలు ,కట్టుబాట్లు వాళ్ళకు తెలిసినంతగా యువకులకు తెలియదు,,,,,,,,,,
ఎంత సంస్కారవంతులైనా యువకులు ప్రియురాలిని పావుని చేసి దగ్గరవబోతారు,,,,,,,,,,,
ఎన్నెన్ని బాసలు చేసుకున్నా ప్రేమాంకురాలు తొడిగి పెళ్లి వరకు దారితీసినా నిజమైన చదువు ,సంస్కారం ,సంప్రదాయం, సంస్కృతి ఉన్న యువతి శారీరక సంబంధం కోరదు,,,,,,,,,,,
గుంభనమైన ప్రేమ అందులోనే ఉంది ,కేవలం సెక్స్ వాంఛ ప్రేమ ఎన్నటికీ కాదు,,,,,,,,,,,
సెక్స్ కోర్కెలు నామమాత్రంగా ఉద్బవించేది ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు బలపడిన తీరిక సమయంలో ,ఓ తంతులాగా జరిగిపోయే జీవితంలో మరుపురాని మధురానుభూతి నివ్వాలి,,,,,,,,,,,,,,,
మనం మనుష్యులం మేధోసంపన్నులం జంతువుల సంగమంలా అయితే అందులో ప్రేమమేమి ఉంది కేవలం కామవాంఛ ,అందుకోసమేయైతే బయట చాలా మంది ఉన్నారు,,,,,,,,,,,
ప్రేమను ప్రేమలా చూడు కామంతో కాదు, మనుష్యులనే వారికి మానవత్వం నేర్పు,,,,,,,,,,,
ఇరువురు పూటుగా తాగిన మైకంలో అనుభవించేది జంతువుల కంటే హీనమైన కిరాతకమైన సంగమం కంటే ,ఇరువురు ఒకర్నొకరు పొడుచుకు చావడం మేలు,,,,,,,,,,,,,
ఇలాంటి నికృష్టులే ప్రేమలకు గోరీలు కట్టి అసలు సిసలు ప్రేమలను నిలువునా పాతరేస్తున్నారు,,,,,,,,,
అందుకే సినిమాలలో వేరే ఎక్కడా అగుపించేది ప్రేమ కాదు, మదమెక్కిన జీవితాలు పాడే రోదనా సంగీతం,,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట