బంధం

బంధం

బంధం

పుడమి పై పుట్టాక ఏ స్పర్శ తగలనే లేదు అమ్మ స్పర్శ తగిలేదాక..
కనులు తెరవనే లేదు అమ్మ తొలి చూపు పడే వరకూ
ఏ శబ్దమూ చెవిని చేరనే లేదు అమ్మ చప్పుడు వినే వరకు.
ఏ వస్తువూ తాకనే లేదు అమ్మ చిటికెన వేలు పట్టుకునే వరకు..
అమ్మ ఒడే నాకు బడి.
అమ్మ దీవెనే శ్రీరామ రక్ష నాకు..

ఉమాదేవి ఎర్రం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *