బాషా – పువ్వులు

హలో అంది ఈ కథ రాయాలని చాలా ట్రై చేస్తున్నా కానీ పని లో ఉండడం వల్ల అసలు కుదరడం లేదు కానీ తొందరలోనే ఈ కథను మళ్ళి మొదలు పెడతాను అయితే కొన్ని విషయాలను మనం నిజాయితిగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్న సో అందు వల్లే ఇది లేట్ అవుతుంది ,ఒక్కో చోట ఈ బాషా అనే వాడు ఎలా ప్రవర్తిస్తాడు అనేది మీకు ఒక్కో కథగా చెప్తాను .. అందుకే కాస్త సమయం పడుతుంది మళ్ళి అప్ డేట్ ఎప్పుడో నాకే తెలియదు కానీ ఖచ్చితంగా రాయాలనే అనుకుంటున్నా , అయితే ఒకటి దిని వల్ల ఎవరైనా మీకు గుర్తువచ్చినా , వాళ్ళు మీ పక్కనే ఉన్నట్టు అనిపించినా దయచేసి  నాకు చెప్పడం మర్చిపోవద్దు .. .  సరేనా మరి ఉంటాను .బై 

Related Posts