"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

భక్తి మార్గం

భక్తి మార్గం

పరమాత్మ అంతయుండును
మనిషిగా జీవింప చేయడానికి పరమాత్మ మన మనసులో కూడా ఉండును..
ఆకాశమంతా నాకు ఆత్మ విశ్వాసాన్ని ఇచ్చి
నీ యందు అందరూ భక్తి భావంతో ఉన్ననట్టు
నటించి
బయట చేయవలసిన రాజక్రియలన్ని చేస్తూ
మనసు సాక్షితో  అబద్ధాలు ఆడేవారు ఎందరో
ఇప్పుడు ప్రపంచంలో అబద్ధాలను సులువుగా నమ్మించే ప్రయత్నం చేస్తూ
నిజానికి విలువ లేకుండా చేస్తూ
నువ్వు చేసిన పనిని ఎవరు చూడడం లేదు అని
దేవుడు చూసి ప్రళయ తాండవం చేస్తూ
చివరికి మూడవ కన్ను తెరిచి సమయం
ఆసన్నమవుతూ
నీలో ఉన్న చెడు ఆలోచనలు మొదలవ్వగానే
నీ మనసులో నాటుకున్న చెడు ఆలోచనలను వేళ్లతో పెక్కలించి
భక్తి మార్గం వైపు అడుగులు వెయ్యి..
ఆయన నామమే నీకు రక్షగా నిలుస్తూ
నీ కష్టాల నుండి గట్టెక్కిస్తాడు…

మాధవి కాళ్ల

భక్తి మార్గం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *