మంచికి ఏమాత్రం స్ధానం లేదు…

ఈ రోజు అంశం
మాట,నోటు,నీటు పదాలను ఉపయోగించి కవిత

శీర్షిక
మాటకు విలువేది.

నోటుకే విలువున్న రోజులివి. మనిషి మాటకు విలువేలేదు.
నీటుగా నోట్లు కొట్టేస్తున్నారు.
తప్పించుకునే మార్గాలు ఎన్నో.
ఈ సమాజంలో పాపభీతి లేదు.
మంచికి ఏమాత్రం స్ధానం లేదు.
మనిషి మాటకు విలువేలేదు.
ఈ స్థితి తప్పకుండా మార్చాలి.
ఆ పని మన కవులే చేయాలి.
మంచి మాటను ఆదరించాలి.
ఈ మోసాలను ఖండించాలి.
మంచి రచనలను చేయాలి.
మన ప్రజల్లో చైతన్యం తేవాలి.
సమాజాన్ని మంచిగ మార్చాలి.
నోటును సద్వినియోగ పరచాలి.

ఈ రచన నా స్వీయ రచన అని
హామీ ఇస్తున్నాను.

వెంకట భానుప్రసాద్ చలసాని

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *