మత్తు వదలరా
మగువ మత్తు వదులరా
మగవాడి మత్తు వదులకో
మనీ మత్తులో పడి మానవ సంబంధాలను హీనంగా చూడకురా
మత్తు పానీయాల జోలికి వెళ్ళి శరీరాన్ని పాడుచేసుకోకురా
మత్తు నిన్న పాతాళంలో కీ నెట్టును రా
మత్తు లేని లోకం లేదంటావా రా
ఏ మత్తు అయినా తాత్కాలిక ఆనందమే రా
అసలైన మంచి మత్తు నీ చుట్టూ ఉన్న ప్రతి జీవి పట్ల దయా హృదయం కలిగి జీవించడమే రా నా దృష్టిలో
యోగా బాయ్