మనస్సు గుబులు

గుండెల గూడునిండా అగ్గి రాజుకుంటూ,మనస్సు గుబులు నేత్రం విప్పుకుని అర్ధరాత్రి పైశాచిక పీడకలలలో కలవరపెట్టే కర్కశ రాత్రి. దైనందినం బడిపిల్లల లొల్లి భరిస్తూ వడ్ల మార్కెట్ లో దళారుల్లా గొంతు పగిలేలా తెరిచి ఏళ్లతరబడి ఆవే చెత్త పాఠాలు తలలో ఫ్యూజులు తెగిపోయేలా వాగుతూ నేను ,ఇక ఎన్నటికీ అతుక్కోని పగిలిన అద్దం ఈ బడిపంతులు జీవితం.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *