మళ్ళీ రావేమో

ఇంటి కంటే గుడి పదిలం.
గుడి కంటె బడి
పదిలం.
బడికి వెళ్ళే పిల్లలే
అదృష్టవంతులు.
ఆనందంగా ఆడుకోవచ్చు,
పాడుకోవచ్చు.
బహు చక్కగా
చదువుకోవచ్చు.
బాల్యం ఎంతో
అనందకరం.
ఆ రోజులు
మళ్ళీ రావేమో.

వెంకట భాను ప్రసాద్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *