డిజిటల్ ప్రపంచంలో

మాటలు వచ్చినా మూగవాళ్ళ

మాటలు వచ్చినా మూగవాళ్ళ

మాట్లాడితే మురిసేపోయే మనస్సు నాది కాని మాట్లాడటమే ఇష్టం లేదు నాతో
ప్రత్యక్షంగా ముందు ఉండి ముచ్చట్లు పెడితే సంబరపడే మనస్సు నాది కాని పరోక్షంగా చూసి చూడనట్టు ఉన్నారు
మనిషి ఎవరైతే ఏమి ప్రేమా గా మాట్లాడే మంచి మనస్సు నాది
మాట్లాడడానికి మనిషే తోడు లేకపోయినా ఎందరో తమలో తామే మాట్లాడుకుంటే లోకం దృష్టిలో పిచ్చి వాళ్ళు
ఎక్కువ గా ఆన్ లైన్ మాట్లాడటం కంటే ఆప్ లైన్ మాట్లాడితేనే మనసు ఎక్కువ సంబరపడుతుంది
మనిషి ఉన్నప్పుడు మాట్లాడని మనుషులు ఆ మనిషి పోయాక ఒకసారి మాట్లాడు అంటు కపట ప్రేమ చూపిస్తున్నారు చాలామంది
మాట్లాడడానికి మనిషినే తోడు లేక ఎంతోమంది మనుషులు మానసికంగా కృంగి కృశించి పోతున్నారు
మాటలు రాని వాడే మూగవాడు కాదు
మాటలు వచ్చినా మాట్లాడానికి మనిషి లేక మూగపోయినా గోంతులు ఎన్నో
మానవ సంబంధాలు బలహీనత పడటానికి ముఖ్య కారణం కుటుంబం సభ్యులు కలిసిమెలిసి మాట్లాడుకోలేకపోవడం
ఎవరి లోకంలో వారు బిజీ బిజీగా ఉన్నారు
కలిసి మాట్లాడితేనే మనిషి కదా మనిషి మనస్సు లో ఉన్న మాటలు చెప్పే ఆసక్తి పెరుగుతుంది
ఒకప్పుడు వృద్ధులకు దగ్గర మాట్లాడటానికీ ఎవరు పోరు
ఇప్పుడు చాలామంది వృద్ధులు కంటే హీనంగా ఉన్నారు
సకల సౌకర్యాలు చుట్టూ ప్రక్కల ఉన్న మనసు లో మాటలు చెప్పితే వినే మనుషులు కరువైన్నారు.,
ఈ గ్రూప్ లో ఎందరో ఉన్నారు కాని ప్రతిరోజూ క్రమం తప్పకుండా పలికరిస్తున్నా గ్రూప్ అడ్మిన్ గారికీ తిరిగి శుభోదయం చెప్పలేకపోతున్నారు కదా 🤷🏻‍♂️
నమస్కారానికీ ప్రతి నమస్కారం మన సంస్కారం
ఇప్పుడు సమాజం లో
పలికరిస్తే పోయేది ఏమి లేదు
వీలైనంత వరకు సాటి మనుషులను పలికరిస్తూ గుడిపాలి

యోగా బాయ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *