మాటే మంత్రము పార్ట్ 3

రితేష్ రమ్య  అలా పోట్లాడుకోవడం చూసిన జనాలంతా చెవ్వులు కోరుకోవద్దం మొదలు పెట్టారు . ఈ రోజుల్లో యూత్ కి లైఫ్ వాల్యూ తెలీటం లెదు ,బజార్  కి ఎక్కుతున్నారు అంటు మరుసటి రొజు శృతి ఆఫిస్ లో రెసిగ్నాషన్ ఇస్తుంది . బాస్ ఏమైందమ్మా నీ అంత ఇంటెలెక్చల్ అమ్మాయి చేసే పని కాదు , ఇంతలో రితీష్ మే ఐ కం ఇన్ సర్

బాస్ _ కం ఇన్ రితేష్ , నువ్వైనా చెప్పు శృతి రెసిగ్నాషన్ ఇస్తుంది ఏం అయిందో తెలిదు తొందర పాటు నిర్ణయం తీసుకుంటుంది .

శృతి _ ఇక ఎవ్వరు చెప్పిన వినేది లెదు సర్ ఇత్స్ మై డెసిషన్ థాట్స్ ఫైనల్ అంటు వెళ్లబోతుంటే

రితేష్ _ నిన్ను కాదు  అనుకునేవాళ్లు జెన్మల్లో బాగు పడరు అండి

బాస్ షాక్ తో  చూస్తుంటే

రితీష్ నిన్ను అన్నాను సారి అలా వచ్చేసింది మీరు ఇక్కడే వుండాలి మరోసారి ఆలోచించండి అంటు వెళ్లిపోతాడు

శృతి _ బాస్ సారి సర్ రెసిగ్నాషన్ కాన్సల్ ఉంటాను  అంటు బయటకి  వెళ్తుంది డోర్ బయట ఉన్న రితీష్ ని చూసి ఉంటున్న అంటు తన రూమ్ కి వెళ్తుంది

 ఆ రొజు ఇవెనింగ్ అందరిని డ్రాప్ చేసిన రితేష్ నీతో మాట్లాడాలి శృతి అంటు శృతి దిగేటప్పుడు  అంటారు . సరే లోపలికి రండి అంటు పిలుస్తుంది. శృతి వల్ల అమ్మ ఏమండి అల్లుడు గారు వచ్చారు అనగానే ముసలోడు బయటకి వచ్చి అమ్మాయి చెప్పింది గా అల్లుడు కదూ శేక్మించండి బాబు రండి అనగానే రితీష్ కళ్ళలో నీరు .

రితీష్ _ నెను శృతి తో మాట్లాడాలి

శృతి అమ్మ నాన్న మీరు మాట్లాడుకోండి అంటు తలుపు వేసి బయటకి వెళ్తారు .

శృతి _ ఏం మాట్లాడాలి రితీష్ గారు మీరు ఈ టైం దాక  నాతో ఉన్నారని తెలిస్తే మీ రమ్య గారు బాధపడతారు  వెళ్లండి త్వరగా చెప్పేసి .

రితేష్ _ గారు ఏంటి నన్ను చూడగానే రితేష్ అంటు చనువుగా పిలిచే శృతి నాకు కావాలి .

శృతి _ ఆ శృతి నిన్న ఇవెనింగ్ చనిపోయింది ఇప్పుడు మీ ముందు నిలబడింది ఒక ఎంప్లాయ్ లాగా

రితేష్ _ ప్లీజ్ ఏ అలా నాకు యామ్ సారి మాట్లాడు నువ్వంటే నాకు ఇష్టం .

శృతి _ గట్టిగా నవ్వి మాకు మీలా రెండు మనసుల ఉండవు సర్ ఒకసారి రమ్య మరొసారి శృతి అంటే నమ్మేయడానికి అంటు ఏడుస్తూ నెలకి ఒరుగుతుంది .

రితేష్ _ సారి రా నా పైన నీకు ప్రేమ పుట్టినప్పుడే నాకు  కలగాలని లెదు గా నిన్న సరదగా రమ్య పేరు చెప్పను కాని మార్నింగ్ నువ్వు రెసిగ్నాషన్ అనగానే నువ్వు నాకు దూరం అవుతుంటే తెలిసింది రా నువ్వుంటే ఎంత ప్రాణమో ఐ లవ్ యు . ప్లీజ్ ఏడవకు అంటు దెగ్గరకి వెళ్తాడు .

శృతి _ గట్టిగా రితేష్ ని కౌగలించుకుని ఏడుస్తు ఎదో గుర్తు వచ్చి టక్కున వొదిలేసి రమ్య మరి నిన్న అలా అంది .

రితేష్ _ ని అనుమానం తగ్గలెయ్య అంటు మొట్టకై వేస్తూ తను అలా ఎందుకు ఆందో తెలిదు అని నిన్న జరిగింది చెప్తాడు .

శృతి _ నవ్వుతు మళ్ళీ గట్టిగా హాగ్ చేసుకుంటుంది , రితేష్ ఎంత బాగుందో ఇలా ఉంటె అనగానే సిగ్గుతో శృతి దూరంగా వెళ్తుంది . అప్పటి వరకు కిటికీ నుండి లోపాలకి చూస్తున్న పిలల్లు అందరు లొపలికి వస్తూ అక్క బావ అంటు చప్పట్లు కొడతారు .

రితేష్ శృతి చెయ్యి పట్టుకుని వెళ్ళి శృతి అమ్మ నాన్నల కళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం అడుగుతారు . మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అంటు

అందుకు శృతి పేరెంట్స్ కూడా నవ్వి శృతి మమ్మల్ని అమ్మ నాన్న అంటుంది కాని మేము కన్న తల్లి తండ్రులం కాదు శృతి ఏ కాదు , ఇక్కడి పిల్లలు మేము అంతా అనాథలం ఎక్కడి నుండో వచ్చాము ఇక్కడ కలిసాము , తానే జాబ్ చెస్తూ పిల్లలని మమల్ని పోషిస్తుంది , ఫండ్స్ తెస్తుంది బయట నుండి అంటు చెపుతారు .

రితేష్ శృతి వైపు చూస్తూ ఐ రియల్లీ ఫిల్ ప్రౌడ్ అంటు నుదుటి పైన కిస్ చేస్తాడు .

 శృతి నాన్న అని పిలుస్తున్న పెద్ద అయన మాట్లాడుతూ అవును మీ పెళ్ళికి మీ అమ్మ నాన్న ఒప్పుకుంటారా నువ్వు డ్రైవర్ వి కదా మా అమ్మయిని  ని శాలరీ  తో ఎలా పోషిస్తావు అంటు నవ్వుతు అడుగుతాడు .

రితేష్ _ మీకు నేను డ్రైవరు అని ముందే తెలుసా ఎలా  శ్రుతికే తెలిదు ఇంక అంటు ఉండగా

శృతి అమ్మ _ శ్రుతికి తేలికపోవడం ఏంటీ , మొదటి సరి మీరు మా ఇంటికి వచ్చినా రోజే మీరు డ్రైవరు గా పని చేస్తున్నారని పెళ్ళి అంటు చేసుకుంటే మిమల్ని చేసుకుంటా అని మిమల్ని ప్రేమిస్తున్న అని చెప్పింది .

రితేష్ _ ఏంటి శృతి హాస్పిటలోనే గా నువ్వు నన్ను చూసింది మరి అపుడే నీకు ఎలా తెలుసు 

శృతి నవ్వి ఎప్పుడైతే హాస్పిటల్లో  నేను సృహలో లేన్నప్పుడు నువ్వు నాకు ఐ లవ్ యు చెప్పావో అప్పుడే నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను అనాధగా పెరిగిన నాకు మొదటి సారిగా నువ్వు నా భార్య అంటు డాక్టర్ కి చెప్తుంటే నా లైఫ్ పార్టనర్ నువ్వే అని ఫిక్స్ అయ్యను . అసలు ఈ జీవితానికి నాకంటూ ఒక తోడు దొరుకుంటుంది అని ఎప్పుడు అనుకోలేదు . నన్ను నీ చేతులోకి తీసుకున్నప్పుడు లైఫ్ లో ఇంత కంటే అద్భుతం ఉందా అని అనిపించింది . నేను సృహాలో లో లేకపొయినా  నువ్వు అన్న ప్రతి మాట నా మనసుకి చేరి ప్రాణం పోశాయి . నీ మేడలో ఉన్న ని ఐ డి కార్డు చూసాను నీ పేరు రితేష్ అని నువ్వు డ్రైవరు అని తెలిసే కావాలనే మీ కంపెనీ లో జాయిన్ అయ్యను . క్యాబ్ లో నువ్వే డ్రైవరు అని తెలిసిన తేలినట్లే ఉన్న .

రితేష్ _ అమ్మ దొంగ కనపడవు కని ఇంత రీసెర్చ్ చేసావా అయిన నువ్వు చదువుకున్నదానివి ఆఫ్టర్ అల్ ఈ డ్రైవరు నీ ఎలా ఇష్టపడ్డావ్

శృతి _ నిజమే నువ్వు డ్రైవరు అని తెలిసిన ప్రేమించా , నాకు గొప్పవాడు కాదు మంచి మనసు ఉన్నవాడు కావలి అది నువ్వు . కొద్దీ  రోజుల క్రితం సర్ కేబిన్ లో ఒక ఫైల్ చూశా అందులో ని పెరు నువ్వు mba చేసి ఈ డ్రైవరు ఏంటీ అని అడిగింది .

రితేష్ ఎంబీఏ చదివి డ్రైవరు గా ఎందుకు స్థిరపడ్డాడు తెలుసుకోవాలి అంటే మరో ఎపిసోడ్ లో చూద్దాం…….

———- ముత్యాల కీర్తన

Related Posts