"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

మాట మరిచే మనుషులు..

మాట మరిచే మనుషులు..

చాలా మంది ఉన్నారు ఈ లోకంలో…
వారు లేకుంటే ఆశ్చర్యపడాలి..
కానీ..
ఉన్నారంటే ఆశ్చర్యమే లేదు..
మాట మీద నిలబడే మనుషులే కరువు ఇప్పుడు..
అధ్బుతంగా నటించే మనుషులు కూడా చాలా మందే…
మన లోకంలో!!
కానీ నిజం కోసం పాకులాడే కొంతమంది ఉన్నారు కాబట్టే ఇంకా ఈ కాలం ఇలా నడుస్తుంది..
లేకపోతే ఎప్పుడో మునిగి పోయేదేమెా!!!
ఏమంటారు మీరంతా?

ఉమాదేవి ఎర్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *