అక్షర కొరకు
అంశం – ఉపాద్యాయ దినోత్సవం
రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – మార్గదర్శి
మన జీవితానికి మార్గదర్శి
ఉపాద్యాయుడు…
గురువు లేని విద్య శూన్యం
గురువే మనకు మార్గదరర్శం..
ఏ విద్యకైనా గురువు ఉపదేశం
అవసరం..
ప్రశాంత జీవనానికి గురువు చేసే
ఉపదేశం తోడ్పడుతుంది..
మార్గం చూపిస్తుంది…
చదువుతో పాటు సంస్కారం
తోడవుతుంది..
అలాంటి ఉపాద్యాయులను
గౌరవించాలి, సత్కరించాలి..
గురుబ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో
మహేశ్వరః , గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మయే శ్రీ గురవే నమః!
అన్నారు మన పెద్దలు గురువంటే
దైవంతో సమానం ! అని పిల్లలకు
నేర్పండి!
తల్లి , తండ్రుల తరువాతి స్థానం
గురువులదే!
ఇది నా స్వీయ రచన