మిత్రమా ఇది గుర్తుపెట్టుకో !

డబ్బు ఉన్నవాడు అబద్దం చెప్పిన నిజమే అనుకుంటారు కానీ, డబ్బులేనివాడు నిజం చెప్పిన అబద్దమే అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు మనిషి వెనుకాల ఉన్న ఆస్తిని నమ్ముతుంది._

*_నీవు ఎంతమంచితనంతో బ్రతుకుతున్న కూడా నివ్వు చేసే ఒక చిన్నపొరపాటుకోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది.దానిని బూతద్దంలో చూడటం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇదే ఈ లోకం నైజం._

person sitting on top of gray rock overlooking mountain during daytime

 

*_నీవు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు… ఒకటిమాత్రం గుర్తుపెట్టుకో దేవుడనేవాడు ఒకడున్నాడు లెక్క సరిచేయకుండా ఊరుకోడు మధనపడకు._

*_కష్టసుఖాలు సీజన్ వంటివి మనకు నచ్చక పోయిన అవి రావాల్సిన టైంకీ వస్తాయి,ఉండాల్సిన రోజులు ఉంటాయి,పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని._

 

*_మిత్రమా… ఇది గుర్తుపెట్టుకో…☝️_*

 

*_వచ్చేటప్పుడు శరీరంతో, పోయేటప్పుడు ఆత్మతో… వచ్చి వెళ్లడం అదే మన జీవిత సారాంశం. మధ్యలో జరిగేదంతా దేవుడు అల్లే ఒక కట్టు కథ…_*

Related Posts