రంగులన్నీ ఏకమయ్యాయి,
నిన్ను చూడగానే మయమరిచిపోయాయి,
వరించి వస్తున్న వరుడిని చూసి మురుస్తున్న వధువు మదితడుస్తున్న
ఆనందంతో రంగులమయం తో కళకళలాడుతుంది,
బుగ్గలకు సిగ్గులు కనబడకుండా
రంగులతో అంటుకున్నది,
చిలిపి సిగ్గులు దాచుకుంటూ
ప్రియుడిని తలుచుకుంటూ మది పొంగిస్తున్నది నదిలా..🔥..
-తరణ్