"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

రాజకీయం..ఆలోచన మారాలి

రాజకీయం..ఆలోచన మారాలి

రాజకీయంలో ఈ గెలుపు ఓటములు దైవాధీనాలు కావు.
రాజకీయ రంగంలో మాత్రం ఆ
గెలుపు ఓటములు ప్రజాధీనం.
ఆ విషయం సామాన్య ప్రజలకు తెలియదు. తెలియదన్నట్లుగా
ప్రజలు ప్రవర్తిస్తున్నారు. అలాగే
రాజకీయ నాయకులు కూడా
ఈ ప్రజలను అమాయకులనే
భావిస్తున్నారు. అది అబద్ధం
అని ప్రజలు నిరూపించటం
లేదు. అమాయకులుగానే
సామాన్య ప్రజలు మిగిలి
పోతున్నారు. వారు తమ
తెలివితేటలు చూపించే
రోజు రావాలి. ఆ రోజు
కోసం ఎదురుచూస్తున్న
శతకోటి మంది ప్రజలలో
నేనూ ఒకణ్ణి. సామాన్యులు
తెలివిగలవారు అనే విషయం
రాజకీయ పక్షాలు గుర్చించే
విధంగా ఓటర్లు ప్రయత్నం
చేయాలి. ఈ సారి ఎలక్షన్లో కూడా సగం మంది ఓట్లు వెయ్యలేదంటే ఓటరు అమాయకుడనే అనిపిస్తుంది.
మంచివాళ్ళ మౌనం వలనే
చెడు అంతటా విస్తరిస్తోంది.
ఆ విషయం ఓటరు గుర్తించి
ముందడుగు వెయ్యాలి.

వెంకట భానుప్రసాద్ చలసాని

రాజకీయం..ఆలోచన మారాలి

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *