చిరాపుంజిలో కురిసే వానజల్లుల్లా నా అక్షరాలు పొన్న పూవులు చల్లినట్లు ఊరడిల్లజేయు నీ మనో వ్యాకులతను సంజీవణులై. కోడేనాగుపై చిన్నికృష్ణుని పాదముద్రలు చిరకాలంగా జీవనాడులను ఉత్తేజితం చేసినట్లు ,నా అక్షరాలు అలలు అలలుగా తోసుకొస్తూ నిన్ను పరుశుద్ధం చేసే నవజీవన సోయగాలు చిరకాలం గుర్తుండేలా,,,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట