వెతలు

పంచలేని బాధలు, చెప్పలేని వెతలు

చెప్పినా నమ్మలేని విషయాలు

యెన్నో , మరెన్నో . . . .. .

చెప్పకుండానే లోకం విడిచి పోలేని 

బంధాలు, ఇదే కదా మనిషి జీవితం . . . . .

Related Posts