శా!!🪷💐🚩

హృద్యంబౌనట పద్యముల్ జదువ సాహిత్యాభిలాషుల్ వినన్
విద్యార్థుల్ శృతిగల్పుచుంద్రు విధిగా విద్వత్తుతో; చూడగన్
విద్యావంతులు పల్కనేరనియెడన్ విద్యావనమ్మే చెడన్
పద్యాల్ చెప్పకుడయ్య యివ్విధిని పాపంబౌను వీనిన్ వినన్!!

గడ్డం కృష్ణారెడ్డి రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *