సంసారమనే ఈ సాగరంలో..
నా నావను ఆ దేవుడే నడిపిస్తున్నాడు..
ఎటు నడుపుతున్నాడో..
అర్థం కావడానికే సమయం పడుతుందంతే!!
ఉమాదేవి ఎర్రం
Word is Weapon
సంసారమనే ఈ సాగరంలో..
నా నావను ఆ దేవుడే నడిపిస్తున్నాడు..
ఎటు నడుపుతున్నాడో..
అర్థం కావడానికే సమయం పడుతుందంతే!!
ఉమాదేవి ఎర్రం